నల్లగొండ

‘తెలంగాణ కవాతు శాంతియుతంగా జరిగేలా చూడాల్సింది ప్రభుత్వమే’

నల్గొండ: తెలంగాణ కవాతు శాంతియుతంగా జరిగేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని సురవరం సుధాకరరెడ్డి అన్నారు. తెలంగాణ జర్నిలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ …

నల్లొండ జిల్లాలో విస్తృత తనిఖీలు

సూర్యాపేట: నల్లొండ జిల్లాలో పోలీసులు విస్తృతంగా  తనిఖీలు చేపట్టారు. ఐకాస పిలుపుమేరకు ఈ నెల 30న నిర్వహించనున్న తెలంగాణ మార్చ్‌ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్‌కు వచ్చే  మార్గాల్లో …

నాలుగేళ్ల చిన్నారికి డెంగీ

ఆలేరు: ఆలేరు పట్టణానికి చెందిన ఎండీ హమన్‌ అనే నాలుగేళ్ల బాలుడు డెంగీ వ్యాధికి గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్స నిమిత్తం అతన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు …

జేఏసీ ఆధ్వర్యంలో ‘బానుపురిమార్చ్‌’

తాళ్లగడ్డ: ఈ నెల 30న హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం పట్టణంలోని పోట్టిశ్రీరాములు సెంటర్‌, తెలంగాణ తల్లి విగ్రహం, కొత్తబస్టాండ్‌,శంకర్‌విలాస్‌ సెంటర్‌మీదుగా …

టీడీపీ సమావేశంలో గందరగోళం

నల్గొండ: హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య ఉన్న విబేధాలు బయటపడ్డాయి. టీడీపీ నియోజకవర్గ సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల కార్యకర్తలు కుర్చీలు, రాళ్లతో …

హమాలీ కార్మికుడి ఆత్మహత్య

భూపాలపల్లి : మండలంలోని గడిగాని గ్రామానికి చెందిన కల్లూరు స్వామి 40 అనే హమాలీ కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆర్థిక ఇబ్బందుల కారణంగానే …

సాంకేతిక లోపంతో నిలిచిన పల్నాడు ఎక్స్‌ప్రెస్‌

నల్గొండ: పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో నల్గొండ రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసి అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. గంటకుపైగా రైలును నిలిపివేయడంతో …

బహదూర్‌పేటలో కిరోసిన్‌ ట్యాంకరు పట్టీవేత

అలేరు: వలిగోండ నుంచి అక్రమంగా కిరోసిన్‌ను తరలిస్తున్న ట్యాంకరును అలేరు మండలం బహదూర్‌పేటలో గ్రామ ంలో యువకులు పట్టుకున్నారు. భువనగిరి సభ్‌ కలెక్ఠర్‌ డి.దివ్యసంఘటనా స్ధలానికి చేరుకుని …

ఉచిత దంత వైద్య శిబిరం

నకిరేకల్‌: నార్కేట్‌పల్లి కామినేని వైద్య సంస్థ అధ్వర్యంలో ఉచిత దంత వైద్య కేంద్రాన్ని స్ధానిక ఎమ్మెల్యే లింగయ్య ప్రారంభించారు. ఈ సదుపాయాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ …

వినోబాభావే మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలి

గులాం నబీఆజాద్‌ నల్గొండ, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి): భూదానోద్యమనేత వినోబా భావే ఆలోచనలు, సిద్ధాంతాలు అనుసరించి ప్రతి ఒక్కరూ ఆయన మార్గంలో నడవాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ …