నల్లగొండ

సిఐటియు తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయండి: జిల్లా కోశాధికారి జి. భాస్కర్.

దౌల్తాబాద్ అక్టోబర్ 15, జనం సాక్షి. కార్మిక సమస్యలపై అనునిత్యం పోరాడుతున్న అఖిల భారత ట్రేడ్ యూనియన్ సంస్థ సిఐటియు సంఘం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు …

దళిత బందు లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

ఎంచుకున్న యూనిట్ తో సక్సెస్ కావాలి. లబ్ధిదారులకు మండల స్థాయిలో ఓరియంటేషన్ నిర్వహించాలి — జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్. సంగారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 15:(జనం సాక్షి): …

” డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవు – సైబరాబాద్ పోలీస్ బాస్ స్టీఫెన్ రవీంద్ర “

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 15( జనంసాక్షి): డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎవరైనా పట్టుబడితే వారిపై కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ పోలీస్ బాస్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టంచేశారు. …

చేతులు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, శరీరంలో ఉండే వ్యాధినిరోధక శక్తిపై భారం తగ్గుతుంది;

  మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ  కోదాడ టౌన్ అక్టోబర్ 15 ( జనంసాక్షి ) కోదాడ పురపాలక సంఘం కార్యాలయం లో గ్లోబల్ …

ప్రజల శ్రేయస్సు కోసం మినరల్ వాటర్ సప్లై. శుభప్రద్ పటేల్ యువసేన సభ్యులు.

 యాలాల అక్టోబర్ 15(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మడలం జుంటుపల్లి గ్రామంలో శుభప్రద్ పటేల్ యువసేన ఆధ్వర్యంలో రెండో రోజు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఇంటింటికి తిరుగుతూ  …

ప్రాథమిక పాఠశాలలో ఉత్సాహంగా బాలసభ.

నెన్నెల, అక్టోబర్ 15, (జనంసాక్షి) నెన్నెల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు అధ్యక్షతన విద్యార్థుల తల్లిదండ్రులచే పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో …

అబ్దుల్ కలాం సేవలు చిరస్మనీయం – నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్.

తొర్రూరు 15 అక్టోబర్( జనంసాక్షి ) మాజీ రాష్ట్రపతి,అనుశాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన పితామహుడు ఏపీజే అబ్దుల్ కలాం సేవలు చిరస్మనీయమని,నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్ …

గల్ఫ్ సేవా సమితి ఆర్థిక సహాయం

జనం సాక్షి కథలాపూర్ నిరుపేద కుటుంబం, పెద్ద దిక్కును కోల్పోయింది దిక్కులేని స్థితిలో ఉన్న వారి కుటుంబానికి బొమ్మెన గల్ఫ్ సేవాసమితి నిత్యవసర వస్తువులతో పాటు 15000 …

ఎమ్మెల్యే అభ్యర్థి స్రవంతిని కలిసిన బచ్చన్నపేట కాంగ్రెస్ నాయకులు

బచ్చన్నపేట అక్టోబర్. 14 (జనం సాక్షి) మునుగోడులో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న పాల్వాయి స్రవంతిని బచ్చన్నపేట కాంగ్రెస్ నాయకులు . బచ్చన్నపేట టౌన్ ప్రెసిడెంట్ కోడూరి …

భారీ వర్షంతో పొంగిన వాగులు, వంకలు

రాయికోడ్ అక్టోబర్14 జనం సాక్షి రాయికోడ్ మండల గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం స్థంభించి పోయాయి. మండలంలోని …