మహబూబ్ నగర్
ఎల్ ఓ సి లెటర్ అందజేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం 1.5 లక్షల రూపాయల CMRF LOC అందజేత మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన Y. రంగమ్మ గారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు, కానీకుటుంబం ఆర్థికంగా వెనకబడి ఉండండం వలన మెరుగైన వైద్య చికిత్స చేయించుకోలేదు. దీంతో గ్రామానికి చెందిన తెరాసపార్టీ నాయకులు గౌరవ ఎమ్మెల్యే శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది . దీంతో వెంటనే స్పందించినఎమ్మెల్యే గారు నిమ్స్ ఆస్పత్రిలో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 1,50,00రూపాయల LOC లెటర్ మంజూరు చేయించి గురువారం రోజు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీనాయకులు,కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- 11 వ రోజు రిలే నిరాహార దీక్షలు
- ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్
- నారా లోకేశ్ కు భక్తుడి ఫిర్యాదు.. 24 గంటల్లోనే చర్యలు
- పెద్ద ధన్వాడకు భారీగా చేరిన రైతులు
- ట్రాలీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
- మే 15 నుంచి సరస్వతీ నది పుష్కరాలు
- అక్రమ వలసదారుల్లో గుబులు
- ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి..
- దళితుల్ని, ఆదివాసులను బానిసలుగా మార్చే కుట్ర
- ఘనంగా గణతంత్ర వేడుకలు
- మరిన్ని వార్తలు