యాపదిన్నె అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జడ్పీ చైర్మన్
అయిజ, జులై 22 (జనం సాక్షి ):
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం యాపదిన్నె గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన హాజరు పట్టీని పరిశీలించిన జడ్పీ చైర్ పర్సన్ విద్యార్థులకు సరైన పోషక పదార్థాలు అందించాలని వార్షాల వల్ల విష జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుందని. ఎప్పటికప్పుడు అంగన్వాడి కేంద్రాన్ని శుభ్రంగా ఉంచుకొని తగు జాగ్రత్తలు తీసుకొని పిల్లలపై శ్రద్ధ పెట్టి ప్రతి ఒక్కరికి పోషకాహారం అందే విధంగా చూడాలని సూచించిన. జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య,
2 Attachments