మద్దెలబండలో గొర్రెలకు వ్యాధి నిరోధక టీకాలు

మల్దకల్ జూలై 22 (జనంసాక్షి) మల్దకల్ మండలం మద్దెల బండ,మల్లెం దొడ్డి,బిజ్వారం గ్రామాలలో శుక్రవారం గొర్రెలకు నీలి నాలుకమూతి వాపు వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమము నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ పెద్ద వీరన్న,గ్రామ సర్పంచ్ కొత్తింటి జయమ్మ నారాయణ, గొర్రెల కాపరుల సహకార సంఘం అధ్యక్షుడు నర్సింలు,మండల పశు వైద్యాధికారి డాక్టరు వినయ్ కుమార్, వి ఎల్ ఓ వెంకటేశ్వర్లు,సిబ్బంది జె వివో రాఘవేంద్ర,ఎల్ ఎస్ ఏ,వెంకటేష్, వి ఏ రాజేంద్ర, ఓ ఎస్ మధు గొర్రెల కాపర్లు తదితరులు పాల్గొన్నారు
Attachments area