రంగారెడ్డి
ఫిట్ నెస్ లేని 9 స్కూల్ బస్సులను సీజ్
రంగారెడ్డి: కొండాపూర్ లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో ఫిట్ నెస్ లేని 9 స్కూల్ బస్సులను సీజ్ చేశారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం.
రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం సృష్టించింది. కెనడా వెళుతున్న కుటుంబసభ్యుల వద్ద నాలుగు బుల్లెట్లు, 11 బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
- ‘మేక్ ఇన్ ఇండియా’తోనే ఆపరేషన్ సిందూర్ లక్ష్యం నెరవేరింది
- భారత్ అభివృద్ధిపై ట్రంప్ అక్కసు
- పోస్టల్ సేవల్లో సర్వర్ ప్రాబ్లమ్స్
- *Janam Sakshi is widely recognized
- Several Telugu newspapers in Telangana- Indian Newspaper Society
- janamsakshi Based on the latest industry reports
- janamsakshi *G.O.Rt.No.782 (తేదీ: 13-06-2025) సంపూర్ణ వివరణ*
- హైదరాబాదులో నీటి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి
- పిల్లలకూ ఫుల్ టికెట్.. 5 ఏళ్లు లేకున్నా హాఫ్ టికెట్
- పదవీకాలం ముగిసింది.. జోక్యం చేసుకోలేం
- మరిన్ని వార్తలు