Saturday, 21 November 2026

రంగారెడ్డి

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మేడిపల్లి గ్రామ ఆసరా లబ్ధిదారులు

రంగారెడ్డి ఇబ్రహీంపట్నం (జనం సాక్షి):- తెలంగాణ ప్రభుత్వం నూతనంగా అర్హులైన వారికి ఆసరా పింఛన్లు మంజూరు చేయడం వల్ల లబ్దిదారులు యాచారం మండలం మేడిపల్లి నక్కర్త గ్రామ పంచాయతీ ఆవరణలో  సీఎం  కేసీఆర్  చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో…

పోషకాహార వారోత్సవాలు..

కేసముద్రం సెప్టెంబర్ 5 జనం సాక్షి /  మండలంలోని క్యాంపు తండా గ్రామ పంచాయతీ పరిధి మాతృ తండా ప్రాథమిక పాఠశాలలో మంగళవారం నాడు అంగన్వాడీ ఆధ్వర్యంలో ఘనంగా పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ సపావట్ అమ్మి…

చింతలకుంట యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జడ్పీ చైర్‌ పర్సన్‌ సరితా తిరుపతయ్య జన్మదిన వేడుకలు

ధరూర్ సెప్టెంబరు 06 (జనంసాక్షి):- : జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత తిరుపతయ్య  జన్మదిన వేడుకలను మంగళవారం చింతలకుంట యువత ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ నివాసం వద్ద కేక్‌కట్‌ చేసి సంబరాలు…

బతుకపల్లి స్కూల్  టీచర్స్ కు సంబంధించిన శిక్షణ కార్యక్రమం జరిగినది

పెగడపల్లి సెప్టెంబర్ 06(జనం సాక్షి ) పెగడపల్లి మండలంలోని బతుకపల్లి స్కూల్  ప్రాథమికోన్నత స్థాయిలో కాంప్లెక్స్ లో ఈరోజు లాంగ్వేజ్ టీచర్స్ కు సంబంధించిన శిక్షణ కార్యక్రమం జరిగినది. విద్యార్థులలో భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు రిసోర్స్ పర్సన్ ఆధ్వర్యంలో…

డిపాజిట్ల సేకరణమహోత్సవం కార్యక్రమం

సంగారెడ్డి టౌన్ జనం సాక్షి సంగారెడ్డి పట్టణం లోని ఏపీజీవీబీ రీజనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో డిపాజిట్ల సేకరణ మహోత్సవ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ కార్యక్రమంలో భాగంగా రీజనల్ మేనేజర్ మాట్లాడతూ ఏపీజీవీబీ బ్యాంకు లో గృహరుణాల కొనుగోలు మరియు…

ట్రస్మా ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు ఘన సన్మానం

రామకృష్ణాపూర్, (జనంసాక్షి): క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని తవక్కల్ హైస్కూల్లో మంచిర్యాల జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ట్రస్మా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అ ప్రైవేట్ పాఠశాలల నుండి ఒక్క టీచర్…

బోయిన్ పల్లిలో నూతన ఎస్ ఎచ్ ఒ కార్యాలయం ను ప్రారంభించిన జిల్లా ఎస్ పి రాహుల్ హెగ్డే

బోయిన్ పల్లి సెప్టెంబర్ 06 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్లా జిల్లా బోయిన్ పల్లి పోలిస్ స్టేషన్ లో మంగళ వారం రోజున జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన…

గల్లీక గణేశుడికి ఘనంగా వీడ్కోలు

చండ్రుగొండ జనంసాక్షి (సెప్టెంబర్ 06) మండల కేంద్రమైన చండ్రుగొండ బ్రాహ్మణ వీధిలో 15ఏళ్ల లోపు పిల్లలు కుల మతాలకు అతీతంగా ఏర్పాటు చేసిన గణేశుడికి పెద్దల ప్రోత్సాహం తోడవడంతో ఐదు రోజుల పాటు ఘనంగా పూజలందుకున్న వినాయకుడిని సోమవారం…

ఉత్తమ ఉపాధ్యాయుడి కి సన్మానం.

ఏటూరినాగారం,సెప్టెంబర్ 5(జనంసాక్షి):- ఏటూరునాగారం మండలం, చిన్న బోయినపల్లి గ్రామ నివాసి సత్యనారాయణ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులు గా అవార్డు అందుకున్నారు.తమ చిన్నబోయినపల్లి నివాసి ఉత్తమ ఉపాధ్యాయుడి గా అవార్డు…

ఒక సంవత్సరం జైలు శిక్ష

జనం సాక్షి కథలాపూర్ కథలాపూర్ మండల కేంద్రంలో గంగాధర్ గుడుంబా అమ్ముతున్నారని పట్టుకున్న సీఐ రాధా ఎమ్మార్వో ముందు బైండోవర్ చేయగా సంవత్సరం జైలు శిక్ష విధిస్తున్నట్లు ఎమ్మార్వో తెలిపారని సిఐ రాధ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ…