వరంగల్

అభివృద్ది కెసిఆర్‌తో మాత్రమే సాధ్యం

అది కొనసాగాలంటే ఆయన మళ్లీ సిఎం కావాలి: మాజీ స్పీకర్‌ భూపాలపల్లి,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించడంతో పాటు, తెలంగాణను సాధించిన నేతగా సిఎం కెసిఆర్‌ …

ప్రణయ్‌ హత్యపై..  హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి

– ప్రణయ్‌ విగ్రహం నెలకొల్పేందుకు కేటీఆర్‌ అనుమతివ్వాలి – ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వరంగల్‌ అర్బన్‌, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి ) : మిర్యాలగూడలో ప్రణయ్‌ హత్యపై …

మాదిగలకు 2వేల పెన్షన్‌ ఇవ్వాలి

వరంగల్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): మాదిగల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ డప్పు వాయించే వారికి, చెప్పులు కుట్టే వృత్తిలో ఉన్న వారికి రూ.2 వేల చొప్పున పింఛన్‌ అందించాలని ఎమ్మార్పీఎస్‌ డిమాండ్‌ చేసింది. …

పాలకుర్తిని నంబర్‌వన్‌గా నిలబెట్టా: ఎర్రబెల్లి

జనగామ,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చేపట్టని అభివృద్ధి పాలకుర్తిలో చేపట్టేలా సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా నిధులు అందించారని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. సీఎం …

మూడింటా టిఆర్‌ఎస్‌లో మళ్లీ పాతకాపులే

అంతర్గతంగా రాజుకుంటున్న అసమ్మతి గెలుపు తమదే అన్న భావనలో కాంగ్రెస్‌ నేతలు జనగామ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): కొత్తగా ఏర్పడ్డ జనగామ జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో పాతకాపులే మళ్లీ రంగంలోకి …

గ్రేటర్‌ వరంగల్‌ అభివృద్దికి కృషి: ఎమ్మెల్యే

వరంగల్‌,సెప్టెంబర్‌6(జ‌నంసాక్షి):  హైదరాబాద్‌ తరవాత వరంగల్‌ నగరాన్ని సీఎం కేసీఆర్‌ అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ అన్నారు. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని 54వ డివిజన్‌ …

ఎలక్ట్రికల్‌ దుకాణంలో అగ్నిప్రమాదం

వరంగల్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): వరంగల్‌ నిట్‌ క్యాంపస్‌ సవిూపంలో ఉన్న ఓ ఎలక్ట్రికల్‌ దుకాణంలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ …

కాంగ్రెస్‌ నేతలకు నిద్రపట్టడం లేదు: ఎమ్మెల్యే

వరంగల్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): దేశంలో నంబర్‌ వన్‌ రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు …

ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌ ఫిర్యాదు

ఇద్దరు ఎలక్టాన్రిక్‌ విూడియా విలేకర్లపై కేసు జయశంకర్‌ భూపాలపల్లి,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): సబ్‌రిజిస్ట్రార్‌ను బెదరించడంతో పాటు బ్లాక్‌మెయిల్‌ చేసిన కేసులో ములుగు కేంద్రంగా పనిచేస్తున్న ఇరువురు ఎలక్టాన్రిక్‌ విూడియా …

పాత పెన్షన్‌ విధానం పునరుద్దరించాలి

వరంగల్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బద్ధం వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆందోళనలు చేస్తున్నా …