వరంగల్

ఉద్యమకారులకు టిఆర్‌ఎస్‌ గుర్తింపు: ఎమ్మెల్యే

వరగంల్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి):  సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ గుర్తించి వారికి సముచిత గౌరవాన్ని ఇస్తున్నారని మాజీ  ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు.  తెలంగాణ …

నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకుని వెళతా

అభివృద్దికి కేరాఫ్‌ టిఆర్‌ఎస్‌: ఎర్రబెల్లి జనగామ,అక్టోబర్‌15(జ‌నంసాక్షి): పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్నానని పాలకుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా …

జనగామ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం

ముగ్గురినీ మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ది: ఎమ్మెల్సీ జనగామ,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆశిస్సులు అండదండలతో జనగామ జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తున్నామని అందుకు సిఎం కెసిఆర్‌ …

పాలకుర్తిని మరింత అభివృద్ది చేస్తా: ఎర్రబెల్లి

జనగామ,అక్టోబర్‌ (జ‌నంసాక్షి): పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్నానని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పాలన సాగించారని అన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించిన …

చారి ఇలాఖాచాలో  ప్రచారం

భూపాలపల్లి,అక్టోబర్‌11(జ‌నంసాక్షి): ఎన్నికల ప్రచారంలో గులాబీ శ్రేణులు దూకుడు పెంచాయి. ఇతర పార్టీలు కనీసం కారు ఛాయల్లో కూడా కనిపించని పరిస్థితి శాయంపేట మండలంలో నెలకొన్నది. భూపాలపల్లి నియోజకవర్గంలో  …

టిఆర్‌ఎస్‌లో చేరిన ముదిరాజ్‌ కుటుంబాలు

జనగామ,అక్టోబర్‌10(జ‌నంసాక్షి):  టీఆర్‌ఎస్‌ పార్టీకి అన్ని వర్గాల ప్రజల నుంచి స్వచ్చందంగా మద్దతు లభిస్తోంది. స్టేషన్‌ ఘనపూర్‌ నియోజకవర్గం లింగాల ఘనపూర్‌ మండలం జిడికల్‌ గ్రామంలోని ముదిరాజ్‌ సంఘానికి …

జోరుగా టిఆర్‌ఎస్‌ నేతల ప్రచారం

జనగామ,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): జనగామ  జిల్లా దేవరుప్పుల మండల యూత్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు బోనగిరి యాకస్వామి, మండల రజక సంఘం అధ్యక్షుడు రెడ్డి రాజుల నారాయణతో పాటు కాంగ్రెస్‌ …

మహాకూటమి పేరు చెబితేనే హడల్‌

టిఆర్‌ఎస్‌ నేతలు వణికి పోతున్నారు రేవూరి ప్రకాశ్‌ రెడ్డి వరంగల్‌,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): మహాకూటమిని మాయా కూటమనో లేక కాంగ్రెస్‌ టిడిపితో ఎందుకు ప ఒత్తు పెట్టుకుందని అనే వారికి …

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు

జనగామ,అక్టోబర్‌10(జ‌నంసాక్షి):  రైతులు ఆరబెట్టిన వరిధాన్యాని తాలు, చెత్త లేకుండా కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకొని వచ్చేలా అవగాహన కల్పించాలని అధికారులకు కలెక్టర్‌ టీ వినయ్‌కృష్ణారెడ్డి సూచించారు. ఎక్కువ …

సిపిఎస్‌ రద్దు హావిూ ఇచ్చిన పార్టీలకే ఓటు

వరంగల్‌,అక్టోబర్‌10(జ‌నంసాక్షి):  సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పింఛను పునరుద్ధరించే పార్టీలకే ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల మద్దతు ఉంటుందని టీపీటీయూ (తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ యూనియన్‌) జిల్లా …