వరంగల్

దామెర వద్ద రోడ్డు ప్రమాదం : ఇద్దరు మృతి

వరంగల్‌: జిల్లాలోని ఆత్మకూరు మండలం దామెర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురెదుగా వస్తున్న ఆటో-కారు ఒకదానినొకటి ఢీకొనడంతో ఈ …

పశుగణనను వేగవంతం చేయాలి

  దంతాలపల్లి నర్సింహుల పేట మండలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టిన పశుగణన కార్యక్రమాన్ని వెటర్నరీ జనగాం డివిజన్‌ ఎడీ సదానందం పరిశీలించారు. త్వరితగతిన కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. …

రేపు, ఎల్లుండి కేయూపరిధిలో పరీక్షలు వాయిదా

వరంగల్‌: ఈ నెల 29, 30 తేదీల్లో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వర్సిటీ అధికారులు వాయిదా వేశారు. వాయిదా పడ్డ పరీక్షల తేదీలను …

భూపాలపల్లిలో జర్నలిస్టుల ర్యాలీ, అరెస్టు

వరంగల్‌: తెలంగాణ జిల్లాల్లో పోలీసుల అరాచకం మితిమీరిపోయింది. తెలంగాణ వాదులను భయబ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారు. ఎక్కడికక్కడ తెలంగాణ వాదులను నిర్భంధిస్తున్నారు. ఎటు చూసినా పోలీసుల చెక్‌పోస్టులు, నాకాబందీలు …

తెలంగాణ మార్చ్‌లో అశేషంగా పాల్గొనండి

పాలకుల మెడలు వంచండి : మావోయిస్టు పార్టీ పిలుపు వరంగల్‌, సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి) : ఈ నెల 30న జరుగనున్న తెలంగాణ మార్చ్‌లో అశేషంగా పాల్గొని, …

నవోదయ విద్యాలయ దరఖాస్తులకు అక్టోబర్‌ 1 గడువు

దంతాలపల్లి: జవహర్‌ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్షకు అర్హులైన విద్యార్థులకు అక్టోబర్‌ ఇకటిలోపు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈవో బుచ్చయ్య తెలిపారు. 5వతరగతి విద్యార్థులు అర్హులన్నారు.

గ్రామీణ విత్తనోత్పత్తి పథకంపై రైతులకు అవగాహన సదస్సు

దంతాలపల్లి: నర్శింహులపేట మండలంలోని పడమటిగూడెం గ్రామంలో రైతు శిక్షణ కేంద్రం వరంగల్‌ ఆధ్వర్యంలో గ్రామీణ విత్తఓత్పత్తి పధకంపై రైతులకు అవగాహన సదస్సు మంగళవారం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం …

ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని టీడీపీ ఆందోళన

రేగొండ: పెరిగిన బస్సు చార్జీలను తగ్గించాలంటూ డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు. వెంటనే పెంచిన బస్‌ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

ఈ నెల25న అవినీతి, ప్రజాస్వామ్య పరిరక్షణకై పాదయాత్ర

దంతాళపల్లి: అవినీతి రహిత భారతవని, ప్రజాస్వామ్య పరిరక్షణకై జనజాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల25న ప్రారంభం కానున్న పాదయాత్ర కరపత్రాలను దంతాలపల్లిలో ఆదివారం విడుదల చేశారు.

ఈ నెల25న అవినీతి, ప్రజాస్వామ్య పరిరక్షణకై పాదయాత్ర

దంతాళపల్లి: అవినీతి రహిత భారతవని, ప్రజాస్వామ్య పరిరక్షణకై జనజాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల25న ప్రారంభం కానున్న పాదయాత్ర కరపత్రాలను దంతాలపల్లిలో ఆదివారం విడుదల చేశారు.