వరంగల్
ఈ రోజు వీబీఐటీలో ప్లేస్‌మెంట్స్
జనగామ: జనగామ మండలం పెంబర్తి వీబీఐటీలో విద్యార్థులకు విద్యార్థులకు ఉదయం విప్రోటెక్నాలజీ మల్టీనేషన్ కంపనీ ప్లేస్‌మెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
గ్యాస్‌పైపులైన్ నిర్మాణానికి ఏర్పాట్లు
ఖనాపురం: మండలంలోని 5 ప్రాంతాల్లో గ్యాస్ పైపులైన్ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు గుజరాత్ పెట్రోనెట్ లిమిటెడ్ అధికారి హెచ్‌వీఆర్ శర్మ తెలిపారు.
ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి
మద్దూరు:మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన పేరాల కౌసల్య(75) అనే వృద్ధురాలు ఇంటి సమీపంలోని బావిలో ప్రమాదవశాత్తూ కాలుజారి బావిలోపడి మృతిచెందినది.
విత్తనాలకోసం బారులు తీరిన రైతులు
వరంగల్: తొర్రూరు, మహబూబాబాద్, నెల్లికుదురులలో వేరుశెనగా విత్తనాల కోసం రైతులు బారులు తీశారు. రైతుకు బస్తా చొప్పున పోలీసుల సమక్షంలో వ్యవసాయశాఖ అధికారులు టోకెన్లు ఇస్తున్నారు.
తాజావార్తలు
- తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం
- జనంసాక్షి ఖమ్మం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
- నేడు మన్మోహన్ సింగ్‌కు శాసనసభ నివాళి
- పోలీస్ స్టేషన్ ముందే ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
- సర్కారు లాంఛనాలతో.. సంస్కరణల యోధుడికి అంతిమ సంస్కారం
- అధికారలాంఛనాలతో నేడు మన్మోహన్ అంత్యక్రియలు
- ఉత్తరాది గజగజ
- రాజ్యాంగ సంస్థలపై మోదీ సర్కారు గుత్తాధిపత్యం
- మచ్చలేని మహా మనిషి.. ఆర్థిక సంస్కరణల ఋషి..
- మైనార్టీ బాలికల గురుకులంలో విద్యార్థిని మృతి
- మరిన్ని వార్తలు