వరంగల్
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ధర్నా
కురవి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూఈ రోజు కురవి తహసీల్దారు కార్యలయం ముందు ధర్నా చేశారు. ఉపతహసీల్దారుకు వినతి పత్రం సమర్పించారు.
అక్రమంగా తరలిస్తున్న 400లీటర్ల కిరోసిన్ పట్టుకున్నా గ్రామస్తులు
వరంగల్: నర్శింహులపేట మండలంలోని దాట్లనుంచి అక్రమంగా తరలిస్తున్న 400లీటర్ల కిరోసిన్ డ్రమ్ములను గ్రామస్తులు పట్టుకున్నారు. పట్టుబడిన కిరోసిన్ పౌరసరఫరాల అధికారులు విచారణ చేపట్టారు.
ప్రధానోపాధ్యాయుల సమావేశం
వరంగల్: నర్శింహులపేట మండలంలోని దంతాలపల్లిలో ఈ రోజు ్నపధానోపాధ్యాయుల సమావేశం రిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై ఎంఈవో అవగాహన కల్పించారు
పోషకాహార వారోత్సవాలు
వరంగల్: నర్శింహులపేట మండలంలోని దంతాలపల్లిలో ఈ రోజు పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీలకు, బాలింతలకు అవగాహన కల్పించారు.
నర్శింహులుపేట మండలంలో ఉపాధ్యాయలకు సన్మానం
వరంగల్: నర్శింహులుపేట మండలంలోని దంతాలపల్లి, పెద్దముత్తారం, కుమ్మరికుంట్ల, గ్రామాల్లో ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు.
గున్నేపల్లిలో పోషకాహార వారోత్సవాలు
నర్శింహులపేట: మండలంలోని గున్నేపల్లి గ్రామంలోని అంగన్‌వాడి కేంద్రాల్లో బుధవారం పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీలకు సాముహిక సీమంతాలు చేశారు.
తాజావార్తలు
- యూపీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
- తెలంగాణలో గద్దర్ పుట్టడం మన అదృష్టం : డిప్యూటీ సీఎం భట్టి
- నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో ఉరితో మరణించిన పావురం
- గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం ఖరారు
- పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
- హమాస్ 30 వేల మంది కొత్త యోధులను నియమించుకుంటుండటంతో ఇజ్రాయెల్ , అమెరికాకు భారీ హెచ్చరిక: ఇది ప్రమాదకరమైనది ఎందుకంటే….
- ఎన్నికల సంఘం రాజీ పడింది : రాహుల్ గాంధీ
- కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం ఛార్జీలను పెంపు
- జార్ఖండ్ బొకారో జిల్లాలో భారీ ఎన్కౌంటర్
- విశాఖ శారదా పీఠం మఠానికి తితిదే అధికారులు నోటీసులు జారీ
- మరిన్ని వార్తలు