వరంగల్
గ్యాస్పైపులైన్ నిర్మాణానికి ఏర్పాట్లు
ఖనాపురం: మండలంలోని 5 ప్రాంతాల్లో గ్యాస్ పైపులైన్ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు గుజరాత్ పెట్రోనెట్ లిమిటెడ్ అధికారి హెచ్వీఆర్ శర్మ తెలిపారు.
ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి
మద్దూరు:మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన పేరాల కౌసల్య(75) అనే వృద్ధురాలు ఇంటి సమీపంలోని బావిలో ప్రమాదవశాత్తూ కాలుజారి బావిలోపడి మృతిచెందినది.
విత్తనాలకోసం బారులు తీరిన రైతులు
వరంగల్: తొర్రూరు, మహబూబాబాద్, నెల్లికుదురులలో వేరుశెనగా విత్తనాల కోసం రైతులు బారులు తీశారు. రైతుకు బస్తా చొప్పున పోలీసుల సమక్షంలో వ్యవసాయశాఖ అధికారులు టోకెన్లు ఇస్తున్నారు.
తాజావార్తలు
- యూపీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
- తెలంగాణలో గద్దర్ పుట్టడం మన అదృష్టం : డిప్యూటీ సీఎం భట్టి
- నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో ఉరితో మరణించిన పావురం
- గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం ఖరారు
- పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
- హమాస్ 30 వేల మంది కొత్త యోధులను నియమించుకుంటుండటంతో ఇజ్రాయెల్ , అమెరికాకు భారీ హెచ్చరిక: ఇది ప్రమాదకరమైనది ఎందుకంటే….
- ఎన్నికల సంఘం రాజీ పడింది : రాహుల్ గాంధీ
- కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం ఛార్జీలను పెంపు
- జార్ఖండ్ బొకారో జిల్లాలో భారీ ఎన్కౌంటర్
- విశాఖ శారదా పీఠం మఠానికి తితిదే అధికారులు నోటీసులు జారీ
- మరిన్ని వార్తలు