5,057కు చేరిన నేపాల్ మృతుల సంఖ్య..
నేపాల్ : భూకంపం ధాటికి నేపాల్ లో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మంగళవారం సాయంత్రం నాటికి మృతుల సంఖ్య 5,057 కు చేరుకుంది.
నేపాల్ : భూకంపం ధాటికి నేపాల్ లో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మంగళవారం సాయంత్రం నాటికి మృతుల సంఖ్య 5,057 కు చేరుకుంది.
నేపాల్ : భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 3,729 కు చేరింది.
కాట్మండు: భూకంపం నేపాల్ను కకావికలం చేసింది. మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 2,300 మంది మరణించారు. మరో 5,850 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
నేపాల్ : భూకంపంతో అతలాకుతలమైన నేపాల్ దేశానికి అమెరికా 10లక్షల డాలర్ల తక్షణ సాయం ప్రకటించింది.
కాట్మండు : భూకంపం అతలాకుతలమైన కాట్మండులో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. వడగండ్లతో కూడిన భారీ వర్షం పడుతుండడంతో అక్కడి విమానాశ్రయాన్ని మూసివేశారు.