అంతర్జాతీయం
మహారాష్ట్ర మాజీ మినిస్టర్ పై ఎఫ్ఐఆర్..
మహారాష్ట్ర : సదన్ స్కాంలో మాజీ మంత్రి, ఎన్సీపీ లీడర్ చగన్ భుజబల్ పై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. v
థానేలో అదుపులోకి రాని మంటలు..
మహారాష్ట్ర : రాష్ట్రంలోని థానే ప్రాంతంలోని ఓ రబ్బర్ ఫ్యాక్టరీలో సంభవించిన అగ్నిప్రమాదంలో మంటలు అదుపులోకి రాలేదు. ఉదయం 9గంటలకు ఈ ప్రమాదం సంభవించింది
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై:నేడు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 469 పాయింట్లు కోల్పోయి 26,371 వద్ద, నిఫ్టీ 159 పాయింట్లు కోల్పోయి 7,965 వద్ద ముగిసాయి.
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…
ముంబై:స్టాక్‌మార్కెట్లు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. 77 పాయింట్ల లాభాలతో సెన్సెక్స్ 26,917 దగ్గర, నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 8,142 దగ్గర ట్రేడవుతున్నాయి
తాజావార్తలు
- భారత్‌తో వాణిజ్య ఒప్పందం.. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ` ఈయూ చీఫ్
- గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుని తీరతాం
- పసిడి,రజతానికి రెక్కలు
- ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌కి తెలంగాణే వేదిక
- స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం..
- భారత్‌కు యూఏఈ అధ్యక్షుడు..
- సోషల్ మీడియా ద్వారా వ్యక్తుల హననానికి పాల్పడితే కఠిన చర్యలు
- బీజాపుర్‌లో ఎన్కౌంటర్
- మళ్లీ వందేభారత్‌ను ప్రారంభించిన మోదీ
- ఇరాన్ అల్లర్ల వెనుక ట్రంప్
- మరిన్ని వార్తలు






