అంతర్జాతీయం
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…
ముంబై:నేడు స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 235 పాయింట్ల లాభాలతో సెన్సెక్స్ 26,717 నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 8,095 దగ్గర ట్రేడవుతున్నాయి
ఢాకా చేరుకున్న మోడీ..
బంగ్లాదేశ్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢాకాకు చేరుకున్నారు.
నేడు ఢాకా – అగర్తల బస్ సర్వీసు ప్రారంభం..
బంగ్లాదేశ్ : నేడు ఢాకా – అగర్తల బస్సు సర్వీసు ప్రారంభం కానుంది. ఈ ప్రారంభ కార్యక్రమంలో బంగ్లాదేశ్, భారత ప్రధానులు షేక్ హసినా, మోడీలు పాల్గొనున్నారు.
స్వదేశానికి బయలుదేరిన రాష్ట్రపతి.
బెలారస్ : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వదేశానికి బయలుదేరారు. విదేశీ పర్యటనలో భాగంగా స్వీడన్, బెలారస్ దేశాలలో ప్రణబ్ పర్యటించిన సంగతి తెలిసిందే
తాజావార్తలు
- భారత్‌తో వాణిజ్య ఒప్పందం.. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ` ఈయూ చీఫ్
- గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుని తీరతాం
- పసిడి,రజతానికి రెక్కలు
- ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌కి తెలంగాణే వేదిక
- స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం..
- భారత్‌కు యూఏఈ అధ్యక్షుడు..
- సోషల్ మీడియా ద్వారా వ్యక్తుల హననానికి పాల్పడితే కఠిన చర్యలు
- బీజాపుర్‌లో ఎన్కౌంటర్
- మళ్లీ వందేభారత్‌ను ప్రారంభించిన మోదీ
- ఇరాన్ అల్లర్ల వెనుక ట్రంప్
- మరిన్ని వార్తలు




