అంతర్జాతీయం
బస్సును ఢీకొన్న ట్రక్కు: 13మంది మృతి
ఉత్తరప్రదేశ్: బస్తీ జిల్లా సాంసరిపూర్ ప్రధాన రహదారిపై బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 25 మందికి గాయాలయ్యాయి.
కేదర్‌నాథ్ వద్ద కూలిన హెలికాప్టర్
డెహ్రాడూన్,(జనంసాక్షి): వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు వెళ్లిన ఓ ప్రైవేటు హెలికాప్టర్ ప్రమాదవశాస్తు కూలిపోయింది, పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన కేదర్‌నాథ్ వద్ద చోటు చేసుకుంది.
సైనా నెహ్వాల్ ఓటమి
సింగపూర్,(జనంసాక్షి): సింగపూర్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌లో సైనా నెహ్వాల్ ఓటమిపాలైంది. ఇండోనేషియా క్రీడాకారిణి ఫనేత్రి చేతిలో 17-21,21-13,21-13 తేడాతో సైనా ఓడిపోయింది.
బీహార్ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం
పాట్నా : ఉత్తరాఖండ్ వరదల్లో మృతిచెందిన బీహార్‌కి చెందిన యాత్రికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షలు పరిహారం అందించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు.
తాజావార్తలు
- కలెక్టర్ మొక్కలు నాటారు
- మేక నల్లాను తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా
- ఉప రాష్ట్రపతి ఎన్నికను బహిష్కరించిన బీఆర్ఎస్
- కొత్త రేషన్ కార్డ్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ
- రేపు కీ.శే. చర్లకొల శ్వేత రెడ్డి ప్రథమ వర్ధంతి..
- రేపు కీ.శే. చర్లకొల శ్వేత రెడ్డి ప్రథమ వర్ధంతి:హాజరుకానున్న బిఆర్ఎస్ ప్రముఖులు
- అమెరికాతో కలిసి చేస్తాం
- ఆత్మప్రబోధానుసారం ఓటువేయండి
- మోదీ గొప్ప ప్రధాని..
- గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణనాథుడు
- మరిన్ని వార్తలు