సహాయక చర్యలకు ఆటంకం

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. యమునోత్రి, గంగోత్రి ,కేదార్‌నాథ్‌, రుద్రప్రయాగ ప్రాంతాల్లో ఇంకా కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో సైన్యం సహాయక చర్యలు నిలిచిపోయాయి.