Tuesday, 3 November 2026

బద్రీనాథ్‌లో చిక్కుకున్న ప్రజల కోసం రెండు హెలికాప్టర్లను ఏర్పాటు చేసిన తెదేపా

డెహ్రాడూన్‌: బద్రీనాథ్‌లో చిక్కుకున్న 50 మంది తెలుగు యాత్రికులను తరలించేందుకు రెండు హెలికాప్టర్లను తెదెపా ఏర్పాటు చేసింది. వీరిని డెహ్రాడూన్‌కు తరలించి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. డెహ్రాడూన్‌, బద్రీనాథ్‌లో యాత్రికుల తరలింపు ఏర్పాట్లను తెదేపా ఎంపీ రమేశ్‌రాథోడ్‌ పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *