ఉత్తరాఖండ్‌లో మళ్లీ వర్షాలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా యాత్రికులను హెలికాప్టర్ల ద్వారా తరలించేందుకు తీవ్ర అంతరాయమేర్పడింది.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా యాత్రికులను హెలికాప్టర్ల ద్వారా తరలించేందుకు తీవ్ర అంతరాయమేర్పడింది.
డెహ్రాడూన్ : వాతావరణం అనుకూలించక పోవడంతో సహాయ కార్యక్రమాలకు అటంకం కలుగుతోందని ఐటీబీపీ డీజీ అజయ్‌చద్దా వెల్లడించారు. కేదార్‌నాథ్‌లో ఇంకా 60మంది యాత్రికులు ఉన్నట్లు వెల్లడించారు.