అంతర్జాతీయం

రష్యా దాడులతో ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరి

వరుసగా ఏడోరోజూ కొనసాగిన దాడులు వెనక్కి తగ్గేదిలే.. అంటున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ఇయు దేశాలు అండగానిలవాలని విజ్ఞప్తి తన కుంటాన్ని బంకర్లకు పంపిన రష్యా అధ్యక్షుడు కీవ్‌,మార్చి2(జనం …

రష్యా ఊహకు అందనంతగా ప్రతిఘటన

బుధవారం 2`3`2022 ఉక్రెయిన్‌పై దాడి ఇంత భయంకరంగా ఉంటుందని బహుషా రష్యా కూడా ఊహించి ఉండదు. ఒకటి రెండురోజుల్లో సునాయాసంగా ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవచ్చన్న పుతిన్‌ అంచనాలు తలకిందుల …

ఖేర్స‌న్ ప‌ట్ట‌ణాన్ని ర‌ష్యా బ‌ల‌గాలు ఆధీనంలోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది

            కీవ్‌: ర‌ష్యా సేన‌లు దూసుకువెళ్తున్నాయి. ఉక్రెయిన్‌లోని ఒక్కొక్క న‌గరాన్ని చేజిక్కించుకుంటున్నాయి. తాజాగా ఖేర్స‌న్ ప‌ట్ట‌ణాన్ని ర‌ష్యా బ‌ల‌గాలు ఆధీనంలోకి …

రష్యాలో అన్ని ఉత్పత్తుల అమ్మకాలు బంద్

          వాషింగ్టన్‌: అమెరికన్‌ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‌ (Apple) రష్యాలో తన ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసిన్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో …

ఉక్రెయిన్‌లో భారత విద్యార్థి మృతి

` రష్యా మిసైల్‌ దాడిలో మృతి చెందిన కర్ణాటక వైద్యవిద్యార్థి నవీన్‌ శేఖరగౌడ ` ఆందోళనలో భారతీయులు ` ఘటనపై ప్రధాని దిగ్భార్రతి ` కుటుంబ సభ్యులకు …

ఓ వైపు చర్చలు..మరో వైపు దాడులు

ఆరోరోజూ కొనసాగిన రష్యా దాడులు అతి పెద్ద నగరం ఖార్కివ్‌పై రష్యన్‌ దాడులు ఫ్రీడమ్‌ స్క్వేర్‌ను రష్యన్‌ క్షిపణి ఢీకొట్టిందన్న మంత్రి మిలిటరీ బేస్‌పై దాడిలో 70 …

సత్యనాదెళ్ల కుమారుడు జైన్‌ మృతి

మస్తిష్క పక్షవాతంతో బాధపడుతున్నతనయుడు వాషింగ్టన్‌,మార్చి1 (జనం సాక్షి):మైక్రోసాప్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఇంట విషృాదం నెలకొంది. ఆయన కుమారుడు జైన్‌ నాదెళ్ల(26) మృతి చెందాడు. పుట్టుకతోనే జైన్‌ నాదెళ్ల …

చర్చలు సందిగ్ధం

` ఎటూ తేలని ఫలితం ` మరో విడత సమావేశమయ్యే అవకాశం ` ఐరోపా సమాఖ్యలో తక్షణమే సభ్యత్వం కల్పించండి ` ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ఈయూకు విజ్ఞప్తి …

  నేడు భోళా శంకర్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల

( జనం సాక్షి): అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ’భోళా శంకర్‌’. మెహర్‌ రమేష్‌ దర్శకుడు. తమన్నా నాయికగా నటిస్తున్నది. కీర్తి సురేష్‌ చిరంజీవికి …

ఉక్రెయిన్‌ యుద్దంతో చమురు వదులుతోంది

శ్రీలంకలో భారీగా పెరిగినపెట్రో ధరలు కొలంబో,ఫిబ్రవరి28 (జనం సాక్షి):  రష్యా`ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణ ఉద్రిక్తతల ప్రభావం… అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలపై పడిరది. శ్రీలంకలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు …