అంతర్జాతీయం

నేడు సాలోజిపల్లిలో మీలాదున్నబీ జల్సా

నేడు సాలోజిపల్లిలో మీలాదున్నబీ జల్సా   టేక్మాల్ జనంసాక్షి (09) : మండలంలోని సాలోజిపల్లి లో గ్రామంలో మంగళవారం నాడు సాయంత్రం మిలాద్ ఉన్ నబీ జల్సా …

ఆదిత్య ఎల్‌`1లో కీలక సవరణ

` ఈ నెల 6న నిర్వహణ ` ఇస్రో ప్రకటన న్యూఢల్లీి(జనంసాక్షి):ఆదిత్య ఎల్‌`1 మిషన్‌ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఎూఖీూ) ఆదివారం కీలక అప్‌డేట్‌ను అందించింది. …

భూకంప ధాటికి అఫ్ఘానిస్థాన్‌ అతలాకుతలం

` 2వేలకు పెరిగిన మృతుల సంఖ్య హేరాట్‌(జనంసాక్షి):అఫ్ఘానిస్థాన్‌వరుస భూకంపాల్లో మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా మరణించారు. 400 …

ప్రతీకారం తీర్చుకుంటాం..

ముష్కరుల మూలాలను పెకిలించేదాకా దాడులు ఆపేది లేదు అధికారికంగా యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్‌ సైన్యం హమాస్‌ మిలిటెంట్లలను వందలాది మందిని మట్టుబెట్టామని వెల్లడి వేలాదిమంది పౌరులకు గాయాలు.. …

ఇజ్రాయెల్‌పై హమాస్‌ భీకరదాడి

` 20 నిమిషాల్లోనే 5వేల రాకెట్ల ప్రయోగం ` సైనికులను,పౌరులను నిర్భంధించిన మిలిటెంట్లు ` దాడితో అప్రమత్తమైన అయిన ఇజ్రాయెల్‌ ` ఇరువైపులదాడుల్లో 300 మందికిపైగా మృతి …

ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్‌

` పియరీ అగోస్టిని, ఫెరెంక్‌ క్రౌజ్‌, అన్నీ హుయిల్లర్‌లకు అత్యున్నత పురస్కారం స్టాక్‌హోమ్‌(జనంసాక్షి): భౌతిక శాస్త్రంలో ఈ యేటి నోబెల్‌ బహుమతిని ప్రకటించారు. 2023 సంవత్సరానికి ముగ్గురికి …

కోవిడ్‌ వ్యాక్సిన్ల తయారీలో విశేష కృషి

` శాస్త్రవేత్తలు కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు నోబెల్‌.. స్టాక్‌ హోం(జనంసాక్షి): వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గానూ కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు ఈ …

పాక్‌పై భారత్‌ జోరు

బీజింగ్‌ : ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల జోరు కొనసాగుతోంది. ఈరోజు మరో పసిడి పతకం గెలుచుకుంది. పురుషుల స్క్వాష్‌ విభాగంలో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన …

జర్నలిస్ట్ కుమారుడి హత్య కేసులో సంచలనం

మహబూబాబాద్‌, (జనంసాక్షి బ్రేకింగ్‌ న్యూస్‌) : మహబూబాబాద్‌ పట్టణంలోని కృష్ణకాలనీలో 9 ఏళ్ల బాలుడిని కిడ్నాప్‌ చేసి, డబ్బులు డిమాండ్‌ చేసి హత్య చేసిన కేసులో నిందితునికి …

తెలంగాణ వ్యవసాయానికి అంతర్జాతీయ  ఖ్యాతి

` విశ్వవేదికపై మన విజయ పతాక ` కేటీఆర్‌కు అందిన ప్రతిష్టాత్మక ఆహ్వానం ` ‘బోర్లాగ్‌ ఇంటర్నేషనల్‌ డైలాగ్‌’లో ప్రసంగించాలని ఆహ్వానం ` సమావేశంలో తెలంగాణ ప్రగతిని …