జాతీయం

రఘువీరా రెడ్డి పాదయాత్రపై ధ్వజమెత్తిన బైరెడ్డి

కర్నూలు : మేఘమథనం స్కామ్‌లో కోట్లు దండుకున్న మంత్రి రఘువీరారెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టుతో రాయలసీమ సస్యశ్యామలమైనట్టు ప్రచారం చేయడం హస్యాస్పదంగా ఉందని. రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు …

ప్రభుత్వ రాయితీలు నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకి చిదంబరం

న్యూఢిల్లీ: ప్రభుత్వం అందించే రాయితీలను నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకే నగదు రూపంలో బదిలీ చేస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి పి. చిదంబరం అన్నారు. జనవరి 1నుంచి 15 …

సామాన్యుల అభ్యున్నతే లక్ష్యంగా రాజకీయ పార్టీ : కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ తాను త్వరలో ప్రారంభించపోయే పార్టీ పేరును నేడు ప్రకటించనున్నారు. సామాన్య ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పార్టీ ఆవిర్భావం ఉంటుందని ఆయన …

సోనియాతో ముగిసిన డీఎస్‌ భేటీ

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఆ పార్టీ ఏపీ మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ …

327 పరుగులకు భారత్‌ ఆలౌట్‌

ముంబయి: ఇంగ్లండ్‌తో జరుగుతన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 327 పరుగులకు ఆలౌట్‌ అయింది, ఆరు వికెట్ల నష్టానకి 266 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో …

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన భారత్‌

ముంబయి: రెండో రోజు బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత జట్టు తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. జట్టు స్కోరు 316 పరుగుల వద్ద పుజారా తన 135 పరుగుల వ్యక్తి …

ఏడో వికెట్‌ కోల్పోయిన భారత్‌

ముంబయి: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 284 పరుగుల వద్ద ఏడో వికెట్‌ను కోల్పోయింది. పనేసర్‌ బౌలింగ్‌ అశ్విన్‌ (68) ఎబ్బీగా వెనుదిరిగాడు. …

క్లియర్‌ : ఎర్రంనాయుడు తనయుడి అరంగేట్రం

శ్రీకాకుళం : తన రాజకీయ రంగ ప్రవేశంపై చెలరేగుతున్న ఊహగానాలకు తెలుగుదేశం దివంగత నేత ఎర్రంనాయుడి కుమారుడు రామ మనోహర్‌ నాయుడు తెర దించారు. తాను రాజకీయాల్లోకి …

ఎమ్మెల్యేగానే పోటీచేస్తా, ఎంపిగా కాదు : బాలకృష్ణ

హైదరాబాద్‌ : తాను లోక్‌సభకు పోటీ చేయనున్నట్లువచ్చిన మీడియా వార్తలను నందమూరిహీరో తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణ కోట్టిపారేశారు. తాను శాసనసభకే పోటీ చేస్తానని స్ఫష్టం చేశారు. …

మెట్ల వద్ద మూత్రం వద్దన్నందుకు కాల్సిచంపాడు

న్యూఢీల్లీ : దక్షిణ ఢిల్లీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది, ఇంటి మెట్లపై మూత్ర విసర్జన చేయవద్దని చెప్పినందుకు ఓ వ్యక్తి ఇంటివారిపై కాల్పులు జరిపాడు. ఈ …