జాతీయం
పీసీసీ పదవికి మొద్వాడియా రాజీనామా
గుజరాత్: గుజరాత్ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్ష పదవికి అర్జున్ మొద్వాడియా రాజీనామా చేశారు. మొద్వాడియాపై బాబుభాయ్ బొఖ్రియా (బీజేపీ) విజయం సాధించారు.
గుజరాత్ భాజపా అధ్యక్షుడి ఓటమి
గాంధీనగర్: గుజరాత్ ఎన్నికల్లో భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఫాల్డు ఓటమి పాలయ్యాయి. జామ్నగర్ గ్రామీణంలో ఆయనపై రాఘవ్జీ పటేల్ విజయం సాధించారు.
75 వేల ఓట్ల ఆధిక్యంతో మోడీ విజయబావుటా
గాంధీనగర్ : గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ మణినగర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థి శ్వేతాభట్పై 75000 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
తాజావార్తలు
- నేడు ఇంటర్ ఫలితాలు
- విద్యుత్ వైర్లకు అల్లుకున్న తీగలు పొంచి ఉన్న ప్రమాదం
- సాహెబ్ నగర్ లో రెండు కేజీల గంజాయి పట్టివేత
- ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు…
- గ్రామపంచాయతీ స్థలంలో ఇల్లు నిర్మిస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలి
- మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
- మెదక్ నర్సింగ్ కళాశాల లో వసతులు ఏమీ లేవు రోడ్డెక్కిన విద్యార్థులు
- బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి
- కేసీఆర్ క్రికెట్ కప్ టార్నమేట్ ప్రారంభం
- ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
- మరిన్ని వార్తలు




