జాతీయం

స్వల్పంగా తగ్గిన పెట్రోల్‌ ధర

ఢిల్లీ: పెట్రోల్‌ ధర స్వల్పంగా తగ్గింది. లీటరుకు 56 పైసలు తగ్గింది. తగ్గిన ధర ఈ రోజు అర్థరాత్రినుంచి అమలులోకి వస్తుంది.

భూకేటాయింపుల బిల్లుపై మంత్రుల కమిటీ భేటీ

ఢిల్లీ: భూకేటాయింపుల బిల్లుపై చర్చించడానికి ఈ రోజు కేంద్ర మంత్రుల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు శరద్‌పవార్‌, జైరాంరమేష్‌, కిషోర్‌ చంద్రదేవ్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌, సీపీ …

రెండేళ్లుగా దేవాభివృద్ది కుంటుపడుతుంది: చిదంబరం

ఢిల్లీ: భారతదేశ ఆర్థికాభివృద్ది కుంటుపడుతుందని కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరం అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన వాణిజ్య పత్రిక సంపాదకుల సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన …

అవన్నీ అబద్ధాలు, అపనిందలు: వాద్రా

న్యూఢిల్లీ: పౌర సమాజ నేత అరవింద కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యాలపై రాబర్ట్‌ వాద్రా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత రెండో రోజులుగా సోనియా కుటుంబం, వాద్రాపై వస్తున్న …

రక్త హీనతతో బాలింత మృతి

  ఇంద్రవెల్లి : మండలంలోని తుమ్మగుడ గ్రామానికి చెందిన ఎర్మరూపాబాయి (26) రక్తహీనతతో అదివారం ఉదయం మృతి చెందింది. బేలా మండలం సాంఘ్వి గ్రామానికి చెందిన రూపాబాయి …

డీఎల్‌ఎఫ్‌ వివరణలు అర్థసత్యాలు అబద్థాలు: కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: డీఎల్‌ఎఫ్‌లో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా పెట్టుబడులపై ఆ కంపెనీ ఇచ్చిన వివరణలు అర్థసత్యాలు, అబద్థాలని  అవినితి వ్యతిరేక ఉద్యమమకారుడు అరవింద కేజ్రీవాల్‌ అన్నారు. విస్తృత …

ఆర్థికపరిస్థితి సవాల్‌గానే వుంది: చిదంబరం

ముంబయి: దేశంలో ఆర్థికరంగంపరిస్థితి ఇంకా సవాల్‌గానే వుందని కేంద్ర  ఆర్థికమంత్రి చిదంబరం అన్నారు. పెట్టుబడులను ప్రోత్సాహించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని ఆయన పేర్కొన్నారు. నిఫ్టీ సూచీ కుప్పకూలడంపై …

ఘనంగా స్టీవ్‌ జాబ్స్‌ ప్రథమ వర్థంతి

సాన్‌ఫ్రాన్సిస్కో: ప్రపంచ ప్రఖ్యాత ఆపిల్‌ సంస్థ మాజీ సీఈవో స్టీవ్‌జాబ్స్‌  ప్రథమ వర్థంతిని సంస్థ సిబ్బంది ఘనంగా నిర్వహించారు స్టీవ్‌ మన మధ్య లేకపోవడం బాధాకరమని ఆపిల్‌ …

కర్టాటకలో కొనసాగుతున్న బంద్‌

బెంగళూరు: కావేరీ జలాలు తమిళనాడుకు విడుదలపై కర్టాటక రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా ప్రజాసంఘాలు ఇచ్చిన బంద్‌ రాష్ట్రంలో జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపించింది. బెంగళూరు …

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

  అంధోల్‌ : మండల పరిదిలోని దానంపల్లి గ్రామ శివారులో ఈ తెల్లవారుజామున లాఠీ. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సును ఢీకోంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను …