తెలిసిన డెయిరీ ఛైర్మెన్ జాడ
ప్రకాశం : అపహరణకు గురైన ప్రకాశం జిల్లా డెయిరీ ఛైర్మన్ చల్లా శ్రీనివాసరావు జాడ తెలిసినట్లు జార్ఖండ్ పోలిసులు తెలిపారు. ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామన్నారు.