సిరికొండలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు
సిరికొండ జూన్ 21 (జనం సాక్షి): ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం సిరికొండ మండల కేంద్రంలో యోగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు…










