వార్తలు

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ద:బొత్స

హైదరాబాద్‌:ఆర్టీసీ కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు రవాణాశాఖ మంత్రి బోత్స సత్యనారాయణ తెలిపారు.సమ్మె నోటీసు ఇచ్చిన గుర్తింపు కార్మిక సంఘం ఎస్‌ఎంయు కార్మిక సమస్యలపై …

బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు మృతి

కర్నూలు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన సంఘటన ఓర్వకల్లు మండలం పూడిచర్లలో  చోటుచేసుకుంది. బస్సు బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై వెళ్తోన్న ఇద్దరు మృతి చెందారు. ఓ …

పట్టాభికి 27 వరకు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ ఫర్‌ సేల్‌ కుంభకోణంలో నిందితుడు మాజీ జడ్జి పట్టాభి రామారావుకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. ఈ రోజు అధికారులు ఆయనను కోర్టులో …

అధికారుల అలసత్వం కూడా కారణమే: బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యకు ప్రకృతి సహకరించకపోవడంతో పాటు అధికారుల అలసత్వం కూడా కారణమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు.  లక్షింపేట ఘటనలో తనపై రాజకీయ ఆరోపణలు …

లండన్‌ ఒలింపిక్స్‌కు సురేశ్‌ కల్మాడీ

ఢిల్లీ: లండన్‌ ఒలింపిక్స్‌కు హాజరయ్యేందుకు సురేశ్‌ కల్మాడీకి అనుమతి లభించింది. పాటియాలా హౌన్‌ కోర్టు ఆయనకు ఈ అనుమతి మంజూరు చేసింది. జూలై 26నుంచి ఆగస్టు 13 …

రెండు బస్సులు ఢీ

ఆదిలాబాద్‌ : బెల్లంపల్లి వద్ద ఒవర్‌ రైల్వే బ్రిడ్జి పై రెండు బస్సులు ఒక్కదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలు అయ్యాయి. గాయాపడిన …

యూపీలో గ్రామ పంచాయితీ ప్రత్యేక సంచలన చట్టాలు

లక్నో : స్త్రీలు మొబైల్‌ ఫోన్లు వాడకూడదు, ప్రేమ వివాహలు చేసుకోకుడదు, ఒక వేళ చేసుకున్న ఆ ఉళ్లో ఉండకూడదు. ఎక్కడికైన వెళ్లిపొవాలి. నలబై ఏళ్లలోపు మహిళలు …

ఓ ప్రజాప్రతినిధినే బెదిరించిన ఇసుక మాఫియా

మహబూబ్‌నగర్‌: ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. తాజాగా ఓ ప్రజాప్రతినిధినే బెదిరించారు. తమ కార్యకలాపాలకు అడ్డు వస్తే దాడులు తప్పవని హెచ్చరించారు.  మక్తల్‌ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డిని …

ఉపాధి హామి పథకంకు బిల్లులు చెల్లించలేదని అధికారుల నిర్బంధం

వరంగల్‌: ఉపాధి హామి పథకంకు సంబంధించిన బిల్లులను చెల్లించలేదని అధికారులను నిర్భందించారు నర్సింహులపేట వాసులు. ఎంపీడీవో కార్యలయ సిబ్బందిని గదిలో వేసి బంధించి, బిల్లులు చెల్లిస్తేనే అధికారులను …

హుక్కా సెంటర్‌ యజమాని అరెస్టు

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌లో హుక్కా సెంటర్‌ యజమాని కలీంను పోలీసులు అరెస్టు చేశారు. బాకీ ఉన్నాడని ఇంటర్‌ విద్యార్ధిని నిర్భంధించినందుకు  కలీంను అరెస్టు చేశారు. గత రెండు …