Main

నేటి నుంచి టెట్‌ దరఖాస్తులు

ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(టెట్‌) షెడ్యూల్‌ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఈవీ నర్సింహారెడ్డి సోమవారం షెడ్యూల్‌ ప్రకటించారు. టెట్‌ నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల …

కార్తికమాసం.. గోదావరిలో పుణ్యస్నానాలు

రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు కార్తికమాసం  శోభను సంతరించుకున్నాయి. కార్తికమాసం తొలిరోజు కావడంతో శనివారం తెల్లవారుజాము నుంచి మహిళలు, భక్తులు ఆలయాలకు పోటెత్తారు. మహాశివునికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. …

పెద్ద శబ్దం.. అంతా భయానకం

ఉల్లిపాయ బాంబుల విస్ఫోటన ఘటనతో ఉలిక్కిపడ్డ ఏలూరుఏలూరు నేర వార్తలు, న్యూస్‌టుడేసంఘటన స్థలం వద్ద గుమికూడిన జనంఏలూరులో ఉల్లిపాయ బాంబుల విస్ఫోటనం తర్వాత అక్కడి పరిస్థితి భయానకంగా …

ఇథనాల్‌ ఫ్యాక్టరీని ఎత్తివేయకపోతే తీవ్ర ప్రజా ఆగ్రహం చవిచూడాల్సి వస్తుంది

గద్వాల నడిగడ్డ, నవంబరు1 జనం సాక్షి బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎస్ రామచంద్ర రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో నిర్మించబోయే …

రేవంత్‌ రెడ్డితోనే నాకు పంచాయితీ : కౌశిక్‌ రెడ్డి

హైదరాబాద్‌ : సీఎం రేవంత్‌ రెడ్డితోనే తనకు పంచాయితీ అని, మిగతా ఎవరితోనూ నాకు ద్వేషం లేదని ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన …

కారు ఢీకొని వ్యక్తి మృతి

ఏర్గట్ల మండలకేంద్రంలో అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో వ్యక్తికి కారు ఢీకొనడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. ఏర్గట్ల ఏఎస్సై లక్ష్మణ్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం..ఏర్గట్ల …

టీచర్ల భర్తీలో అక్రమాలు

చర్ల భర్తీలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డీఎస్సీ అభ్యర్థులు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఎస్‌టీ కేటగిరీలో 11 పోస్టులను భర్తీ చేయలేదని …

పెద్దపల్లి జిల్లాలో విషాదం

  పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇద్దరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన రామగిరి మండలం రాంనగర్‌లో అర్ధ రాత్రి …

సచివాలయ సిబ్బందిపై నిఘా

బెటాలియన్‌ కానిస్టేబుళ్ల తిరుగుబాటుతో సచివాలయ భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న టీజీఎస్పీ అధికారులు, కానిస్టేబుళ్లకు పలు సూచనలు చేస్తూ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ సోమవారం మెమో …

కొడంగల్‌ ఎత్తిపోతలకు సీవోటీ మెలిక

 ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకం (ఎన్‌కేఎల్‌ఐఎస్‌) ఆది నుంచీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు ఆ పథకానికి ఆమోదముద్ర …

తాజావార్తలు