హైదరాబాద్

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారమే నామినేషన్‌ ప్రక్రియ

` పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారని టీపీసీసీ …

బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ

` విచారణ నేటికి వాయిదా ` హైకోర్టులో వాదనలు బలంగా వినిపిస్తున్న సర్కారు ` సమగ్ర కులగణన..బీపీ రిజర్వేషన్లపై ధర్మాసనానికి వివరణ ` జీవోను కొట్టేయాలని పటిషనర్‌ …

జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా నవీన్‌ యాదవ్‌

` ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం హైదరాబాద్‌(జనంసాక్షి):జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికకు పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది. వి.నవీన్‌ యాదవ్‌ పేరును ఏఐసీసీ బుధవారం రాత్రి అధికారికంగా ప్రకటన విడుదల …

42 % బీసీ రిజర్వేషన్‌కు సుప్రీంకోర్టులో ఊరట

` వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ కొట్టివేత ` హైకోర్టులో కేసు పెండిరగ్‌లో ఉండగా విచారించలేం సుప్రీం ధర్మాసనం స్పష్టీకరణ న్యూఢల్లీి(జనంసాక్షి) :సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. …

సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం 

` 42శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం ` అన్ని రకాల రిజర్వేషన్లకు భాజపా వ్యతిరేకం ` ఢల్లీిలో మీడియాతో మంత్రులు భట్టి, పొన్నం న్యూఢల్లీి(జనంసాక్షి) :సుప్రీం కోర్టు …

మెడిసిన్‌లో ముగ్గురికి నోబెల్‌

` ఇ.బ్రుంకో, ఫ్రెడ్‌రామ్స్‌డెల్‌, షిమోన్‌ సకాగుచిలకు వైద్య శాస్త్రంలో అత్యున్నత పురస్కారం న్యూఢల్లీి(జనంసాక్షి) :2025 సంవత్సరానికి గాను వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతిని ప్రకటించారు. మేరీ ఈ. …

హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుబడి

` ముందుకొచ్చిన ఎలి లిల్లీ అండ్‌ కంపెనీ ` రూ.9000 కోట్లతో తయారీ కేంద్రం ఏర్పాటు ` పరిశ్రమలు పెట్టే వారికి అన్నిరకాల మద్దతిస్తాం: సీఎం రేవంత్‌ …

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు షెడ్యుల్‌ విడుదల

` నవంబర్‌ 11న పోలింగ్‌ ` 14న కౌంటింగ్‌..అదేరోజు ఫలితం ప్రకటన ` షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ న్యూఢల్లీి(జనంసాక్షి) :తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని …

బీహార్‌లో మోగిన ఎన్నికల నగారా

` రెండు విడుతల్లో ఎలక్షన్ల నిర్వహణ ` నవంబర్‌ 6, 11 తేదీల్లో పోలింగ్‌ ` నవంబర్‌ 14న కౌంటింగ్‌..అదేరోజు ఫలితాలు ` 90 వేల పోలింగ్‌ …

రాజ్యాంగం ప్రమాదంలో పడిరది

సుప్రీంకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తిపై దాడి గర్హనీయం తీవ్రంగా ఖండిరచిన జస్టిస్‌ బి సుదర్శన్‌ రెడ్డి హైదరాబాద్‌, అక్టోబర్‌ 06 (జనంసాక్షి) : సుప్రీం కోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తిపై …