సుర్జీత్సింగ్ విడుదల
న్యూఢిల్లీ: సుర్జీత్సంగ్ 30 ఏళ్ల నుంచి పాకిస్థాన్ జైలులో మగ్గుతున్న సుర్జీత్సింగ్ ఈరోజు విడుదలయ్యారు. వాఘా సరిహద్దు వద్ద పాకిస్థాన్ అధికారులు అయనను భారత్కు అప్పగించారు.
న్యూఢిల్లీ: సుర్జీత్సంగ్ 30 ఏళ్ల నుంచి పాకిస్థాన్ జైలులో మగ్గుతున్న సుర్జీత్సింగ్ ఈరోజు విడుదలయ్యారు. వాఘా సరిహద్దు వద్ద పాకిస్థాన్ అధికారులు అయనను భారత్కు అప్పగించారు.
హైదరాబాద్: శంషాబాద్లో నిలిచిన బ్యాంకాక్ విమానం హైదరాబాద్ నుండి బ్యాంకాక్ వెళ్లాల్సిన పాయి ఎయిర్లైన్స్ విమానం సాంకేతికలోపంతో శంషాబాద్ విమానశ్రయంలో నిలిచిపోయింది. సాంకేతికలోపాన్ని సరిదిద్దేందుకు విమానాశ్రయ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటలకు విమానం బ్యాంకాక్కు…
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యిక్షుడు బొత్స సత్యనారాయణ ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. యూపీఏ రాష్ట్రప్రతి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ నామినేషన్ దాఖలు చేయనున్న నేపధ్యంలో ఇరువురు ఢిల్లీలో మకం వేశారు. ఉప ఎన్నికల ఫలితాలు, భవిష్యత్…
న్యూఢిల్లీ, జూన్ 27 (జనం సాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ మేఘాలు కేంద్రీకృతమై ఉన్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీకి చేరుకోవడం, తెలంగాణ అంశంపై అధిష్టానం ముఖ్య నేతలతో భేటీ అవుతుండటంతో మళ్లీ ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు…
జులై 1న జూబ్లీ హాల్లో, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో భేటీ – టిడిపి, టిఆర్ఎస్, జగన్ ఎమ్మెల్యేలను కలిసే ప్రయత్నం హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్కతా, జూన్ 27 : యుపిఎ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో దిగిన ప్రణబ్ ముఖర్జీ తన…
హైదరాబాద్, జూన్ 27 : జులై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చే విధంగా నిర్ధేశిత రైళ్ల వేళలు, రైళ్లు బయలుదేరే టెర్మినల్స్ విషయంలో స్వల్ప మార్పులు చేశారు. దేశవ్యాప్తంగా రైల్వే యంత్రాంగం చేపట్టిన మార్పులు చేర్పులలో భాగంగా…
హైదరాబాద్, జూన్ 27 : జగన్ను ఆ దేవుడే కాపాడ్తాడు.. ఆ దేవుడే ప్రస్తుత పరిస్థితులను మారుస్తాడు.. త్వరలోనే జగన్ తమ మధ్యకు వస్తాడని విశ్వసిస్తున్నామని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఉద్వేగంగా అన్నారు. జైలులో ఉన్న వైఎస్…
– రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద పోర్టు ఏర్పాటుకు నిపుణుల కమిటీ నివేదిక హైదరాబాద్, విశాఖపట్నం, జూన్ 27 : ఆంధ్రప్రదేశ్లో రెండవ అతిపెద్ద ఓడ రేవు ఏర్పాటు కోసం విశాఖ జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో రామాయపట్నాన్ని నిపుణుల…
ఢిల్లీ: ఎంపీ కావూరి సాంబశివరావు నివాసంలో పాల్వాయి గోవర్దన్రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డిలతో జరిగిన సమావేశం ముగిసింది. ఈ భేటీలో ఉప ఎన్నికల ఫలితాల పైనే చర్చించామని, తెలంగాణ అనే ఏమీ ప్రత్యేకంగా చర్చించలేదని వాయలార్ తెలిపారు. మూడుప్రాంతాల…
రాంచీ: జార్ఖండలో మావోయిస్టుల బంద్ హింసాత్మకంగా మారింది. ఇడిశా, ఉత్తరప్రదేశ్ల్లో మావోయిస్టు నేతల అరెస్టుకు నిరసనగా జార్ఖండ్, బీహర్, పశ్చిమబెంగాల్, ఛత్తీస్గడ్ల్లో మావోయిస్టులు బుధవారం 24 గంటల బంద్ తలపెట్టారు. ధన్బాద్ జిల్లాలోని టాప్చాన్చిలో పోలీసులు పెట్రోలింగ్ వాహనంపై…