తెలంగాణ

నేడు ఢల్లీికి బొత్స

హైదరాబాద్‌ : పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నేడు ఢల్లీి వెళ్లనున్నారు. పలువురు అధిష్ఠానం పెద్దలతో ఆయన భేటీ కానున్నారు.

భద్రాచలం ఆలయంలో ఘనంగా హనుమజ్జయంతి

ఖమ్మం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హనుమాన్‌ భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. గోదావరి తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని …

ఏపీఎస్‌జీవోన్‌ అక్రమాలపై కేసు నమోదు చేసిన సీసీఎన్‌ పోలీసులు

హైదరాబాద్‌ : ఏపీఎన్‌జీవోస్‌ హౌసింగ్‌ సొసైటీలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్‌ సీసీఎస్‌ లో కేసు నమోదైంది. ఈ కేసులో 406,409,420 , 182,ఆర్‌/బీ సెక్షన్ల …

రేపు ఢిల్లీ వెళ్లనున్న బొత్స

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు.

జాతీయ స్థాయి జూడో పోటీలు ప్రారంభం

వరంగల్‌ : వరంగల్‌ జిల్లా హన్మకొండలోని నెహ్రూ స్టేడియంలో జాతీయ స్థాయి జూడో గ్రేడింగ్‌ పోటీలను ప్రభుత్వ చీఫ్‌ వివ్‌ గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ పోటీలకు …

మావోయిస్టుల డంపు స్వాధీనం

ఆదిలాబాద్‌ జిల్లా : ఆదిలాబాద్‌ జిల్లాలోని బెజ్జూరు మండలం దింధా అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల డంపును స్వాధీనం చేసుకున్నారు. ఈ డంపులో మూడు నాటు తుపాకులు, …

తెరాస బహిరంగ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు

హైదరాబాద్‌ : నిజాం కళాశాల మైదానంలో తెరాస బహిరంగసభ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మైదానమంతా గులాబీమయమైంది. భారీ ఎత్తున కటౌట్లు, ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేశారు. ఈ …

ఎంపీలు పార్టీ మారుతున్నందునే తెలంగాణపై కాంగ్రెస్‌

స్పందించింది -భాజపా అధికార ప్రతినిధి ఎస్‌. రామచంద్రరావు హైదరాబాద్‌ : కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ ప్రజలతో అటలాడకుండా పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేస్తే భాజపా మద్దతిస్తుందని ఆ పార్టీ …

అద్వానీని కలిసినప్పుడు మతతత్వం గుర్తు రాలేదా: నాగం

హైదరాబాద్‌ : లూధియానాలో భాజపా అగ్రనేత ఎల్‌కే అద్వానీని కలిసినప్పుడు కేసీఆర్‌కు మతతత్వం గుర్తు రాలేదా అని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. …

అసెంబ్లీ సమావేశాలకు ముందే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌: ఆనం

హైదరాబాద్‌ : స్థానిక సంస్థల నోటిఫికేషన్‌ అసెంబ్లీ సమావేశాలకన్నా ముందే వెలువడే అవకాశముందని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. జూన్‌ నెలాఖరుకల్లా స్థానిక సంస్థలు మున్సిపల్‌, పంచాయతీ …