తెలంగాణ

భద్రాచలంలో హనుమాన్‌ భక్తులకు నిలువు దోపిడీ

భద్రాచలం, ఖమ్మం : హనుమాన్‌ జయంతి సందర్భంగా భద్రాచలంలో భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నా… అలయ అధికారులు పట్టించుకోవడం లేదు. కల్యాణకట్ట వద్ద భక్తుల నుంచి రూ. …

సీబీఐకోర్టులో హాజరైన జగన్‌ కేసు నిందితులు

హైదరాబాద్‌,(జనంసాక్షి:) వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో నిందితులు విజయసాయిరెడ్డి, శరత్‌ చంద్రారెడ్డి, బీపీ ఆచార్య, మన్మోహన్‌ సింగ్‌ సీబీఐ కోర్టులో ఈ ఉదయం …

సీఎం కిరణ్‌ కుమార్‌తో మంత్రి వెంకటరెడ్డి భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీఎం క్యాంపు ఆఫీస్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమాచారం.

కొడుకును హత్య చేసిన తండ్రి

ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని నాగన్‌పల్లి గ్రామంలో ఓ తండ్రి తన కుమారుడిని హత్య చేశాడు. గ్రామానికి చెందిన జానం రామయ్య కుమారుడు మల్లేష్‌ …

నేడు హైదరాబాద్‌లో బీజేపీ బహిరంగ సభ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ రోజు నగరంలో నిజాంకాలేజీ గ్రౌండ్‌లో బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సభలో నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి ఇవాళ బీజేపీలో చేరనున్నారు. ఆయనతో పాటు …

సీఎంతో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి భేటీ

హైదరాబాద్‌ : క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమచారం.

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

హైదరాబాద్‌( జనంసాక్షి:) విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణలో కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం …

రాజ్‌నాథ్‌సింగ్‌ను కలవనున్న ఐకాస నేతలు

హైదరాబాద్‌ : నేడు హైదరాబాద్‌కు రానున్న భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను తెలంగాణ ఐకాస నేతలు కలవనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అయన్ను కలిసి తెలంగాణ కార్యాచరణపై …

అక్రమంగా తరలిస్తున్న కలప పట్టుకున్న అటవీశాఖ

అధికారులు ఆదిలాబాద్‌ : దిల్వార్‌పూర్‌ మండలం రాంపూర్‌ వద్ద ఐచర్‌ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. కలప విలువ సుమారు రూ. 2 …

నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌లో తెరాస బహిరంగ సభ

హాజరుకానున్న కేసీఆర్‌ ఈనాడు`వరంగల్‌ మాజీ మంత్రి కడియం శ్రీహరి తెదేపాను వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ సోమవారం సాయంత్రం 4 …