Sunday, 8 November 2026

తెలంగాణ

కామారెడ్డి సీఐను అరెస్టు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం

నిజామాబాద్‌,(జనంసాక్షి): నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి  సీఐ కృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. న్యాయవాది గోపిపై దాడి ఘటనలో ఇంతకు ముందే సీఐ కృష్ణకు నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. అయితే అప్పటి నుంచి కృష్ణను…

సోనియా, రాహుల్‌ను కేసీఆర్‌ ఎందుకు విమర్శించడం లేదు

`తెదేపా నేత ఎర్రబెల్లి హైదరాబాద్‌ :తెలంగాణ వనరులను కాంగ్రెస్‌ నాయకులు దోచుకుంటుంటే తెరాస అధినేత కేసీఆర్‌ ఏం చేశారని తెదేపా నేత ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో అయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై మండిపడ్డారు. సకల జనుల సమ్మె…

పోలీసుల అదుపులో మహిళా మావోయిస్టు

ఖమ్మం,(జనంసాక్షి): జిల్లాలోని కొత్తగూడెంకు మావోయిస్టులు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మావోయిస్టులు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడిరది. ఈ ఘటనలో మహిళా మావోయిస్టుకు గాయాలయ్యాయి. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో…

హైదరాబాద్‌ చేరుకున్న రాజ్‌నాథ్‌సింగ్‌

హైదరాబాద్‌ : భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయనకు బేగంపేట విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సాయంత్రం నిజాం కళాశాలలో జరిగే బహిరంగ సభకు రాజ్‌నాథ్‌ హాజరుకానున్నారు.

చేప మందు పంపిణీకి ప్రభుత్వం సహకరించాల్సిన

అవసరం లేదు `లోకాయుక్త హైదరాబాద్‌ : చేప ముందు పంపిణీ కార్యక్రమం కోసం ప్రభుత్వ ఏర్పాట్లపై లోకాయుక్త స్పందించింది. ప్రైవేటు వ్యక్తులు చేప మందు పంపిణీ చేస్తే ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం లేదని లోకాయుక్త స్పష్టం చేసింది. మంగళవారం…

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,400,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,500గా ఉంది. కిలో వెండి ధర రూ.…

సోంపేట ఘటనపై విచారణ వాయిదా

హైదరాబాద్‌ : శ్రీకాకుళం జిల్లా సోంపేట కాల్పుల ఘటనపై విచారణను హైకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. కలెక్టర్‌ నిర్వహించిన విచారణపై కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌కు కోర్టు సూచించింది.

సీబీఐ కోర్టులో హాజరైన విజయసాయి తదితరులు

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి, నిత్యానందరెడ్డి, శరత్‌ చంద్రారెడ్డి, బీపీ ఆచార్య, మన్మోహన్‌ సింగ్‌ సీబీఐ కోర్టులో ఈ ఉదయం హాజరయ్యారు. ఓఎంసీ కేసులో రాజగోపాల్‌, ఎమ్మార్‌ కేసులో విజయరాఘవ కోర్టు ముందు హాజరయ్యారు.

సోంపేట ఘటనపై విచారణ వాయిదా

హైదరాబాద్‌ : శ్రీకాకుళం జిల్లా సోంపేట కాల్పుల ఘటనపై విచారణను హైకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. కలెక్టర్‌ నిర్వహించిన విచారణపై కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌కు కోర్టు సూచించింది.

సీబీఐ కోర్టులో హాజరైన విజయసాయి తదితరులు

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి, నిత్యానందరెడ్డి, శరత్‌ చంద్రారెడ్డి, బీపీ అచార్య, మన్మోహన్‌సింగ్‌ సీబీఐ కోర్టులో ఈ ఉదయం హాజరయ్యారు. ఓఎంపీ కేసులో రాజగోపాల్‌, ఎమ్మార్‌ కేసులో విజయరాఘవ కోర్టు ముందు హాజరయ్యారు.