తెలంగాణ
చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు … కిలో బంగారం స్వాధీనం
హైదరాబాద్ : పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని మంగళహాట్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
146 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు
నల్గొండ : బొమ్మలరామారం మండలంలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న 146 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. వాహనాన్ని పోలీసుస్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.
ప్రైవేటు బస్సుకు నిప్పు
హైదరాబాద్: గాజులరామారం చిత్తారామ ఆలయం వద్ద ఓ ప్రైవేటు బస్సుకు దుండగులు నిప్పు పెట్టారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు.
తాజావార్తలు
- సభ సజావుగా సాగేలా సహకరించండి
- రాజస్థాన్‌లో విషాదం
- యూపీలో సర్కారు విద్య హుళక్కి!
- రష్యాలో ఘోర విమాన ప్రమాదం
- భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక ఒప్పందం
- తెలంగాణ ఆర్థిక, సామాజిక సర్వే దేశానికే ఆదర్శం
- రాహుల్ బాటలోకి మోదీని తీసుకొచ్చాం
- భారత్ ఆర్థిక వ్యవస్థ కూల్చేస్తాం
- ఒక్క ఏడాదిలో రూ.22,845 కోట్లు కాజేశారు
- పహల్గాంపై అట్టుడికిన పార్లమెంట్
- మరిన్ని వార్తలు