తెలంగాణ

ముగిసిన ప్రజాపద్దుల సంఘం సమావేశం

హైదరాబాద్‌: ప్రజాపద్దుల సంఘం సమావేశం ముగిసింది. వ్యక్తిగత ఖాతాల వ్యవహారంపై సంఘం ఈరోజు సమీక్షించింది. 11,328 కోట్ల రూపాయలకు లెక్కలు లేకపోవడాన్ని ప్రజాపద్దుల సంఘం తప్పు బట్టింది. …

సీఎం కిరణ్‌ రాబందు : మద్దాల రాజేష్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: సీఎం కిరణ్‌ దళిత బందు కాదని, దళత రాబంధు అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌ విమర్శించారు. ప్రభుత్వం కోరలులేని ఎస్పీ, ఎస్టీ సబ్‌ …

26, 27న ఉత్తర తెలంగాణ బంద్‌

ఖమ్మం, జనంసాక్షి: బాసగూడ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులను పోలీసులు హతమార్చడం పై మావోయిస్టులు తీవ్ర నిరసర వ్యక్తం చేశారు. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా …

అక్రమ కట్టడాలపై హైకోర్టు

హైదరాబాద్‌, జనంసాక్షి:హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌లలో అక్రమకట్టడాలపై హైకోర్టు దృష్టి సారించింది. ఈమేరకు అక్రమ నిర్మాణాలను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ విచారణ జరిపింది. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ పరిసరాల్లో అక్రమంగా నిర్మించిన …

వక్ఫ్‌బోర్డుకు హకోర్టు నోటీసులు

హైదరాబాద్‌, వక్ఫ్‌ భూముల లీజుకు సంబంధించి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వక్ఫ్‌ భూముల లీజుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 142ను సవాలు చేస్తూ కోర్టులో …

ఈ రోజు బంగారం ధరలు

హైదరాబాద్‌: నగరంలో బంగారం ధరలు ఈవిధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 26, 910గా ఉంది. 22 క్యారెట్ల  10 గ్రాముల బంగారం …

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అంటున్న సినీ నటి అమల

సోమాజిగూడ, హైదరాబాద్‌: పనికిరాని పేపర్లు, టెట్రాప్యాక్‌లతో అలంకరణ వస్తువులు తయారు చేయడం అభినందనీయమని సినీ నటి అమల అన్నారు. బేగంపేటలోని ఎడ్జిస్టోర్‌లో రీసైకిల్‌ పేరుతో ఏర్పాటు చేసిన …

ఖమ్మంలో భాజపా నేతల అరెస్టు

ఖమ్మం సంక్షేమం: విశాఖ ఉక్కు కర్మాగారానికి బయ్యారం గనుల కేటాయింపును నిరసిస్తూ ధర్నా చేస్తున్న భాజపా సీనియర్‌ నేత దత్తాత్రేయ, జిల్లా భాజపా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డిలతో పాటు …

అక్టోబర్‌ నాటికి మీసేవ ద్వారా 220 రకాల సేవలు

మంత్రి పొన్నాల హైదరాబాద్‌: మీసేవ కేంద్రాల ద్వారా అక్టోబర్‌ నాటికి 220 రకాల సేవలు అందించనున్నట్లు మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. డిసెంబర్‌ నాటికి 300 పైచిలుకు …

బయార్యంలోనే ఉక్కు కర్మాగారం చేపట్టాలి: దత్తాత్రేయ

ఖమ్మం సంక్షేమం: బయ్యారం గనులను విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయించడాన్ని నిరసిస్తూ ఖమ్మంలో భాజపా ఆందోళన చేపట్టింది. జిల్లా భాజపా ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని పెవిలియన్‌ మైదానం …