తెలంగాణ

బ్రాహ్మణయ్య మృతికి టీడీపీ అధ్యక్షుడు

విశాఖ: ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. పార్టీకి బ్రాహ్మణయ్య ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ఆయన మృతి …

గూడూరు వేళ్లనున్న బయ్యారం బృందం

వరంగల్‌ : బయ్యారం గనుల పరిశీలనకు తెరాస నేతలు వరంగల్‌ నుంచి ఈ ఉదయం బయలుదేరివెళ్లారు. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌ నేతృత్వంలో ఎమ్మెల్యేల …

తెరాసలో చేరనున్న రమణాచారి

హైదరాబాద్‌: విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రమణాచారి తెరాసలో చేరనున్నారు. ఉదయం 11 గంటలకు పార్టీ అధినేత కేసిఆర్‌ సమక్షంలో ఆయన చేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

వొకేషనల్‌ కోర్సులో శ్రీకాకుళం ప్రథమ స్థానం

హైదరాబాద్‌: ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాల్లో వొకేషనల్‌ కోర్సులో 46,54 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ విభాగంలో 65శాతం ఉత్తీర్ణతతో శ్రీకాకుళం జిల్లా ప్రథమ …

ఇంటర్‌ 54.6శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు

హైదరాబాద్‌: ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాలను మంత్రి పార్థసారథి విడుదల చేశారు. 54.6శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు. గతేడాదితో పోలిస్తే 0.85శాతం ఉత్తీర్ణత …

ఉదయం 9గంటలకు ఇంటర్‌ ప్రథమ సంవత్సర ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: ఇంటర్‌ ప్రథమ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఆదివారం ఉదయం 9గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను గ్రేడ్లతోపాటు మార్కులను అందరికీ …

రిలీవింగ్‌కు అనుమతి లభించిన 1800 మంది ఉపాధ్యాయులు

హైదరాబాద్‌: ఉపాధ్యాయుల అంతర్‌జిల్లాల బదిలీలు ఖరారు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. 1800 మంది ఉపాధ్యాయుల రిలీవింగ్‌కు అనుమతి లభించింది. బదిలీ అయినవారు కొత్తస్థానాల్లో ఈనెల 24న చేరాలని …

సీబీఐ ఎదుట హాజరైన రెవెన్యూ అధికారులు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ అధికారుల ఎదుట రెవెన్యూ అధికారులు హాజరయ్యారు. వీరిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు హామీ ఇచ్చినా సీఎం

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా బయ్యారంలోనే ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి తెలిపారు. స్థానికంగా కర్మాగారం ఏర్పాటు చేస్తామని …

ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఉత్తర కోస్తా తీరప్రాంతంలో భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరబాద్‌లోని వాతావరణ ప్రాంతీయ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని ఉత్తర కోస్తా మినహా మిగిలిన ప్రాంతాల్లో …