తెలంగాణ

రెండో ఆటోలు ఢీకొన్ని చిన్నారి మృతి

ఖమ్మం: చర్ల మండలం ఆర్‌. కొత్త గూడెంలో ఈ ఉదయం రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ ఆటోలో ప్రయాణిస్తున్న మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. …

నేడు లోకాయుక్త విచారణ చేపట్టనున్నంది

హైదరాబాద్‌: మంత్రి ధర్నాన తనయుడు రామమనోహర్‌ నాయుడుకి కేటాయించిన కన్నెధార గ్రానైట్‌ కౌలు వ్యవహారంపై నేడు లోకాయుక్త విచారణ చేపట్టనుంది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ లోకాయుక్త …

నేటి నుంచి ఐసెట్‌ హాల్‌టికెట్ల జారీ

నయీంనగర్‌(వరంగల్‌), న్యూస్‌టుడే: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 17న తేదీన జరిగే ఐసెట్‌ 2013 ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఈనెల 23 మధ్యాహ్నం …

కామారెడ్డి ఇంటర్‌ విద్యార్థిని కిడ్నాప్‌

నిజామాబాద్‌, జనంసాక్షి: కామారెడ్డిలో ఇంటర్‌ విద్యార్థిని కీర్తనను గుర్త తెలియని దుండగులు కిడ్నాప్‌ చేశారు. పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు …

నిమ్స్‌ కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నా

హైదరాబాద్‌, జనంసాక్షి: తమను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని డిమాండ్‌ చేస్తూ నిమ్స్‌ కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పంజాగుట్టలోని ఆస్పత్రి గేటు ముందు ఒప్పంద కార్మికులు తమ …

కొనసాగుతోన్న అల్పపీడన ద్రోణి

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో పలుచోట్ల వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ మీదగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి తెలంగాణ, రాయలసీమ వరకు …

మాజీ మంత్రి శంకర్రావుకు బెయిల్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: గ్రీన్‌ఫీల్డ్‌ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి శంకర్రావుకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ఈకేసులో ఆయనకు ముందుస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు …

వరంగల్‌ తులసిరెడ్డికి తెలంగాణ సెగ

వరంగల్‌, జనంసాక్షి: ఉద్యమాల పురిటిగడ్డ ఓరుగల్లులో సీమాంధ్రుకు చెందిన నేత 20 సూత్రాల పథకం అమలు కమిటీ ఛైర్మన్‌ తులసిరెడ్డికి తెలంగాణ సెగ తగిలింది. కేయూ జర్నిలిస్టుల …

ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులపై ఆర్టీఏదాడులు

హైదరాబాద్‌, జనంసాక్షి: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులపై అధికారులు దాడులు చేశారు. ఎల్బీనగర్‌లో పలు ప్రైవేట్‌ బస్సులపై, వాటి యజమానులపై కేసులు నమోదు చేశారు.

ప్రేమజంట ఆత్మహత్య

మెదక్‌, జనంసాక్షి: తమ ప్రేమను కాదని ఇష్టంలేని పెళ్లి చేశారనే వేదనతో ఓ యువతి తన ప్రియునితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటనజగ్‌వ్‌పూర్‌ మండలం …