తెలంగాణ
చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు అరెస్టు
సికింద్రాబాద్, జనంసాక్షి: బొల్లారం పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు నుంచి 46 తులాల బంగారం, అర కిలో వెండిని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లో వర్షం
హైదరాబాద్, జనంసాక్షి: నగరంలో పలుచోట్ల ఈ సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఎల్బీనగర్, వనస్ధలిపురం ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు వర్షం కురవడంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు.
తాజావార్తలు
- భారత్ ఆర్థిక వ్యవస్థ కూల్చేస్తాం
- ఒక్క ఏడాదిలో రూ.22,845 కోట్లు కాజేశారు
- పహల్గాంపై అట్టుడికిన పార్లమెంట్
- పెద్దధన్వాడ ఘటనపై 28న ఎన్హెచ్ఆర్సీ బహిరంగ విచారణ
- ఆ 12 మంది నిర్దోషులే..
- గ్రీన్‌కార్డులకూ ఎసరు..
- బంగ్లాదేశ్‌లో ఘోర విషాదం
- ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచం చూపు మనవైపు..
- కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కన్నుమూత
- ఐదు భారత యుద్ధ విమానాలు కూలిపోయాయి
- మరిన్ని వార్తలు