అక్రమంగా తరలిస్తున్న 600 లీటర్ల ఇంధనం పట్టివేత
ఖమ్మం : కేటీపీఎన్ ఓ అండ్ ఎం యూనిట్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 600 లీటర్ల ఇంధనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.