Sunday, 8 November 2026

తెలంగాణ

పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌ : పీజీ ఈసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 90.28 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను ఓయూ ఉపకులపతి సత్యనారాయణ ఈరోజు మధ్యాహ్నం విడుదల చేశారు. పీజీ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి జూన్‌ 23నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.…

మూడు దశల్లో పంచాయితీ ఎన్నికలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): పంచాయితీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్దమైంది. ఈ నెల 15 లేదా 17 న ఎన్నికల షెడ్యూలు విడుదల కానున్నట్లు సమాచారం. జూన్‌ చివరి వారంలో మొదటి…

ఆరు కోట్ల రూపాయలతో పదివేల ఇంకుడు గుంతలు

మేయర్‌ హైదరాబాద్‌ : జంటనగరాల్లో ఈ ఏడాది 6 కోట్ల రూపాయల వ్యయంతో 10 వేల ఇంకుడు గుంతల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ చేస్తున్న ప్రయత్నాలకు సహకరించాలని మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌ ప్రజల్ని కోరారు. ఖైరతాబాద్‌ విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగిన…

నేడు మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ సదస్సు

హైదరాబాద్‌ : మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ సదస్సు ఈ ఉదయం 9.30 గంటలకు రవీంద్రభారతిలో జరగనుంది. మద్య నియంత్రణ కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, పీసీసీ అధ్యక్షుడు బొత్స, వైకాపా గౌరవ…

ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్‌ దాడులు

కడప జిల్లా : జమ్మలమడుగు మండలం సుగుమంచిపల్లిలో ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్‌ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. 18 ఇసుక లారీలు, జేసీబీని స్వాధీనం

లోకాయుక్త ఎదుట హాజరైన అధికారులు

హైదరాబాద్‌ : బత్తిన సోదరుల చేప మందు ప్రసాదం పంపిణీ కార్యక్రమంపై వివరణ ఇచ్చేందుకు హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు, నాంపల్లి ఎంగ్జిబిషన్‌ సొసైటీ కార్యదర్శి సుకేశ్‌రెడ్డి లోకాయుక్త ఎదుట హాజరయ్యారు. చేప…

సీఎల్పీ ముందు బైఠాయించిన డీఎల్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): మంత్రి వర్గం నుంచి భర్తరఫ్‌కు గురైన కాంగ్రెస్‌ నేత డీఎల్‌ రవీంద్రారెడ్డి కాంగ్రెస్‌ శాసన సభాపక్ష కార్యాలయం ముందు బైఠాయించారు. ఇవాళ ఆయన శాసన సభా ప్రాంగణంలో సీఎల్పీ కార్యాలయానికి చేరుకుని కార్యాలయంలో విలేకరుల సమావేశం పెట్టడానికి…

ఆర్టీసీ ఆన్‌లైన్‌ అక్రమాల కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు

హైదరాబాద్‌ : ఆర్టీసీ అన్‌లైన్‌ రిజర్వేషన్ల అక్రమాల కేసులో ప్రధాన నిందితుడు హనుమంతరావును పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుంచి రూ. 20 వేలు, ఐపీ అడ్రస్‌లు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అన్‌లైన్‌ రిజర్వేషన్ల అక్రమాల కేసులో మరో…

సీఎల్పీ వద్ద హైడ్రామా, మీడియా హాల్‌కు తాళం

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభ ఆవరణలోని సీఎల్పీ కార్యాలయం వద్ద మంగళవారం హైడ్రామా నెలకొంది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అయిన రవీంద్రారెడ్డి ఈ రోజు మద్యాహ్నం ఒంటిగంటకు సీఎల్పీలో ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

మావోయిస్టు నేత చంద్రన్న భార్యకు 14 రోజుల రిమాండ్‌

ఖమ్మం : నిన్న అరెస్టు చేసిన మావోయిస్టు అగ్రనేత చంద్రన్న భార్య రాధ, వృధ్వీ రాజ్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. సోమవారం వీరు ఛత్తీస్‌గఢ్‌ నుంచి హైదరాబాద్‌కు వాహనంలో వెళ్తూ…