తెలంగాణ

తమ సభ్యత్వాలు రద్దు చేయాలని జగన్‌వర్గ ఎమ్మెల్యేల లేఖ

హైదరాబాద్‌: సభాపతి నాందెడ్ల మనోహర్‌కు కు తెదేపా, కాంగ్రెస్‌కు చెందిన 13మంది జగన్‌ వర్గ ఎమ్మెల్యేలు బహిరంగ లేఖ రాశారు. తమ సభ్యత్వాలు తక్షణమే రద్దు చేసి …

నేడు పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల్లో సీఎం పర్యటన

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల్లో ఇందిరమ్మ సంక్షేమ బాట కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9గంటలకు హైదరాబాద్‌ నుంచి ఆయన బయల్దేరతారు. సాయంత్రం …

తెరాస ఎమ్మెల్సీ ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌ : తెరాస నుంచి శాసనమండలికి ఎన్నికై ముగ్గురు సభ్యులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. స్వామిగౌడ్‌, సుధాకర్‌రెడ్డి, మహమూద్‌ అలీలచే మండలి ఛైర్మన్‌ చక్రపాణి ప్రమాణం …

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో భారో అగ్నిప్రమాదం

నల్లగొండ, జనంసాక్షి: నేరేడుచర్ల మండలం చెంగిచెర్ల సబ్‌స్టేషన్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చింది. రూ. కోటికి పైగా ఆస్తినష్టం …

స్పీకర్‌ నాదెండ్లకు జగన్‌ వర్గ ఎమ్మెల్యేలలేఖ

హైదరాబాద్‌, జనంసాక్షి: శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన 13 మంది జగన్‌ వర్గ ఎమ్మెల్యేలు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. తమ శాసనసభ …

రేపు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో జరిగే న్యాయ సదస్సులో సీఎం పాల్గొంటారు.

రాజకీయ ఐకాస విస్తృతస్థాయి సమావేశం

హైదరాబాద్‌ : తెలంగాణ రాజకీయ ఐకాస విస్తృతస్థాయి సమావేశం మల్లాపూర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ప్రారంభమైంది. సడక్‌బంద్‌, చలో ఆసెంబ్లీ, హైదరాబాద్‌లో బహిరంగ సభ, ఢీల్లీలో కార్యక్రమాలపై నేతలు …

అసలు తగ్గించి కొసరు పెంచారు : హరీశ్‌రావు

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి అంకెలగారడీతో పేదలను మోసగిస్తున్నారని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో  ధ్వజమెత్తారు. పెంచిని విద్యుత్‌ ఛార్జీలను పేదలకు తగ్గించినట్లుగా చెబుతున్న సీపం అసలు తగ్గించి …

జర్నలిస్టుల కనీస అర్హతపై కమిటీ ఏర్పాటు : కట్జూ

హైదరాబాద్‌ : జర్నలిస్టుల కనీస అర్హతపై కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ జస్టిన్‌ మార్కండేయ కట్టూ తెలిపారు. ప్రెన్‌ కౌన్సిల్‌ సభ్యుడు …

బంద్‌కు అన్ని పార్టీలు మద్దతివ్వాలి : నారయణ

హైదరాబాద్‌ : విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసగా ఈ నెల 9న తల పెట్టిన బంద్‌కు అన్ని పార్టీలు మద్దతివ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారయణ కోరారు. …