బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు
హైదరాబాద్,(జనంసాక్షి): బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25,900 గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.24,800 గా ఉంది. కిలో…
హైదరాబాద్,(జనంసాక్షి): బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25,900 గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.24,800 గా ఉంది. కిలో…
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని లోక్‌సత్తా, సీపీఐ పార్టీ కార్యకర్తలు ముట్టడించారు. ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
వనపర్తి,(జనంసాక్షి): మహబూర్‌నగర్ జిల్లా వనపర్తి మండలం సవాయిగూడలో ఓ తండ్రి కుమార్తెకు పురుగుల మందు తాగించాడు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.
ఉస్మానియా,(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్ నోటిఫికేషన్‌ను ఉస్మానియా యూనివర్సీటీ అధికాలరులు నేడు విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన దరఖాస్తులను జులై 5 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు ఏపీ సెట్ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్. బి…
హైదరాబాద్,(జనంసాక్షి): హైదరాబాద్ కలెక్టర్ రిజ్వీ హైకోర్టుకు హాజరయ్యారు. గోల్కొండ నయాఖిలా చెరువు అక్రమణ వ్యవహారంలో ఆయన కోర్టుకు హాజరై నివేదిక సమర్పించారు.
రంగారెడ్డి,(జనంసాక్షి): మేడిపల్లి అన్నపూర్ణ నగర్‌లో ఓ ప్రమ జంట ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందగా ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్,(జనంసాక్షి): కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్‌సింగ్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయనకు ఎంపీ పొన్నం ప్రభాకర్, మంత్రులు దానం నాగేందర్, కన్నా లక్ష్మీనారాయణలు స్వాగతం పలికారు.
హైదారాబాద్,(జనంసాక్షి): ఆహ్వానం అందకపోవడంతోనే నిన్న హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో నిర్వహించిన తెలంగాణ సాధన సభకు హాజరుకాలేదని రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. దిగ్విజయ్‌సింగ్‌కు స్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు చేరుకున్న ఆయన సారధ్యంలో రాష్ట్రంలో…
హైదరాబాద్,(జనంసాక్షి): జగన్ అక్రమాస్తుల కేసులో మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ వచ్చే సమయం ఆసన్నమైంని మంత్రి డీకే అరుణ అన్నారు. ఇవాళ ఆమె నిజాం కాలేజీ గ్రౌండ్‌లో జరిగిన సభలో మాట్లాడారు. ఎన్నికలలోపై తెలంగాణ రావాలని ఆమె ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ,…