Sunday, 8 November 2026

తెలంగాణ

మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు

తెదేపా నేతలు హైదరాబాద్‌: తమను విమర్శించే నైతిక హక్కు టీఆర్‌ఎస్‌కు, ఏ రాజకీయ పార్టీకి లేదని తెలుగుదేశం పార్టీ నేతలు స్పష్టం చేశారు. కేసీఆర్‌ కుటుంబసభ్యులు నీతిమంతులే అయితే తమపై వచ్చిన అరోపణలకు సీబీఐ విచారణ కోరాలని ఆ…

అసెంబ్లీ రేపటికి వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర శాసనసభ రేపటికి వాయిదా పడింది. స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రజాసమస్యలపై చర్చను ప్రభుత్వం వాయిదా వేస్తోంది: తెదేపా

హైదరాబాద్‌ : ప్రభుత్వ ఛీఫ్‌ వివ్‌ గండ్ర వెంకటరమణారెడ్డి, వివ్‌ అనిల్‌, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డిలు అసెంబ్లీ లాబీలోని టీడీఎల్పీ కార్యాలయంలో తెలుగుదేశం శాసనసభాపక్ష నేతలతో సమావేశమయ్యారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు తాము పట్టుబడుతుంటే ప్రభుత్వం మాత్రం…

సత్‌ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలి: కూనంనేని

హైదరాబాద్‌ : స్వాతంత్య్ర దినోత్సవం రోజున సత్‌ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలను విడుదల చేయాలని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు ముఖ్యమంత్రిని కోరారు. మిగిలినవారికి కొన్ని సంవత్సరాల పాటు జైలు శిక్ష మినహాయింపు ఇవ్వాలని సూచించారు. తన విజ్ఞప్తికి…

ఆమెవన్నీ అసత్య ఆరోపణలే: శంకర్‌రావు

హైదరాబాద్‌ : తన కోడలంటూ ఓ మహిళ తనపై చేసిన ఆరోపణలను మాజీ మంత్రి శంకర్‌రావు ఖండించారు. మూడేళ్ల క్రితమే ఓ డ్రైవర్‌తో వెళ్లిపోయిన అమె తనపై అసత్వ అరోపణలు చేస్తోందని శంకర్‌రావు మండిపడ్డారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై…

రేపు విద్యాసంస్థల బంద్‌కు పిలుపు

హైదరాబాద్‌ : రేపు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ వారీ బంద్‌కు పిలుపునిచ్చారు.

భవిష్యత్తులో జరిగేవన్నీ సైబర్‌ యుద్ధాలే: అబ్దుల్‌ కలాం

హైదరాబాద్‌ : భవిష్యత్తులో జరిగేవన్నీ సైబర్‌ యుద్ధాలేనని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అన్నారు. మిలటరీ కాలేజ్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… రక్షణ బలగాలు సైబర్‌ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని…

ప్యాకేజీలకు ఒప్పుకోం: గుత్తా సుఖేందర్‌రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి):తెలంగాణ సమస్య పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్యాకేజీలకు ఒప్పుకోబోమని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ప్యాకేజీలతోనే గతంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, మళ్లీ ప్యాకేజీనే ఇస్తే ముందు కేడా తెలంగాణకు…

ఎలాంటి విచారణకైనా సిద్దం: తెరాస

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సంపాదించిన ఆస్తులపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని తెరాస ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. తమపై విష ప్రచారం చేస్తే చూస్తూ వూరుకోమని…