తెలంగాణ
ఈ నెల 12నుంచి పదోతరగతి మూల్యాంకన ప్రారంభం
హైదరాబాద్ : ఈ నెల 12నుంచి పదో తరగతి పరిక్ష పేపర్ల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించాలిని ప్రభుత్వం నిర్ణయింది. పదో తరగతి పరీక్షలు ఈ వారంలోనే ముగియనున్నాయి.
గురుకుల పాఠశాలల్లో పొరుగుసేవల సిబ్బందికి వేతనం పెంపు
హైదారాబాద్ :రాష్ట్రంలోని పన్నెండు ఆంగ్ల మాధ్యమం మైనారిటీ గురుకుల పాఠశాలల్లో పొరుగుసేవల సిబ్బందికి వేతనం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
రాత్రి 7 గంటలకు ముఖ్యమంత్రి మీడియా సమావేశం
హైదరాబాద్ : ఈరోజు 7 గంటలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడదారు. విద్యుత్ ఛార్జీల భారంపై సీఎం ఈ సమావేశంలో రాయితీ ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
19 మంది తహసీల్దార్లకు పదోన్నతి
హైదరాబాద్: రాష్ట్రంలో 19 మంది తహసీల్దార్లకు పదోన్నతి అభించింది. వీరందరికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది.
తాజావార్తలు
- బ్రిక్స్ అనుకూల దేశాలకు ట్రంప్ వార్నింగ్
- పాక్ ఉగ్రవాద మద్దతుదారు
- అమెరికా రాజకీయాల్లో కీలకపరిణామం
- హిమాచల్ ప్రదేశ్‌లో రెడ్అలర్ట్
- కేవలం చదువుకోవాలనుకుంటేనే అమెరికాకు రండి
- మాది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం
- యువకుడిపై మూకుమ్మడి దాడి..!
- జగన్నాథ యాత్రలో అపశృతి
- తొలి అడుగు వేశాం
- విమాన ప్రమాద బాధితులకు టాటా అండ.. రూ.500 కోట్లతో ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు!
- మరిన్ని వార్తలు