హైటెక్‌సిటీ వద్ద లభ్యమైన అనుమానాస్పద సూట్‌కేసు
హైదరాబాద్, జనంసాక్షి: హైటెక్‌సిటీ మైండ్‌స్పేస్ వద్ద ఈ ఉదయం ఓ అనుమానస్పద సూట్‌కేసును స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు.