Sunday, 8 November 2026

తెలంగాణ

టీ కాంగ్రెస్‌ నేతల సమావేశం డ్రామా: కోదండరాం

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): ప్యాకేజీలు మాకు వద్దు.. పది జిల్లాలతో కూడిన తెలంగాణే కావాలని జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు. టీ కాంగ్రెస్‌ నేతల సమావేశం ఓ డ్రామా అని తెలిపారు. చిత్తశుధ్ది ఉంటే అధిష్ఠానంతో కొట్లాడాలని పేర్కొన్నారు. జులై…

ప్యాకేజీలు వద్దు : కోదండరాం

మంచిర్యాల : తెలంగాణ ప్రాంతానికి ప్యాకేజీలు అవసరం లేదని హైదరాబాద్‌ రాజధానితో కూడిన పది జిల్లాల తెలంగాణ కావాలని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. అదిలాబాద్‌ జల్లా మంచిర్యాలలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…

రాష్ట్రం సమైక్యంగా ఉండాలి: రఘువీరా

హైదరాబాద్‌ : రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటుకున్నట్లు మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. రాష్ట్ర పరిస్థితులపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

ప్యాకేజీ ఆమోదయోగ్యం కాదు: మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌ : తెలంగాణకు ప్యాకేజీ ఆమోదయోగ్యం కాదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే తమ అభిమతమని, అదే సమస్యకు పరిష్కారమని పేర్కొన్నారు. మరో మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ… ప్యాకేజీ వల్ల సమస్యలు పెరుగుతాయని, తమకు…

తొందరలోనే కాంగ్రెస్‌లో వైకాపా విలీనమవుతుంది: నరేంద్ర

హైదరాబాద్‌ : తొందరలోనే కాంగ్రెస్‌లో వైకాపా విలీనమవుతుందని తెదేపా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. సీఎంగా వై. ఎస్‌ ఉన్నంతకాలం ఐఎంజీ భూ వ్యవహారాలపై ఎందుకు నిగ్గు తేల్చలేకపోయారని ప్రశ్నించారు.

ప్యాకేజీల వల్ల కాంగ్రెస్‌కే నష్టం: మంత్రి దానం

హైదరాబాద్‌ : తెలంగాణ ఇస్తారో, ఇవ్వరో తేల్చి చెప్పాలని మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. ప్యాకేజీలు ప్రకటించడం కాంగ్రెస్‌ పార్టీకే నష్టమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటే సమస్యకు పరిష్కార మార్గమని మంత్రి సూచించారు.

వాయిదా తీర్మానాలను తిరస్కరించిన సభాపతి

హైరదాబాద్‌ : వివిధ సమస్యలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను సభాపతి నాదెండ్ల మనోహర్‌ తిరస్కరించారు. దీంతో విపక్ష సభ్యులు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. దీంతో విపక్ష సభ్యులు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు.…

మహిళ ఆత్మహత్య

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా పూడూరు మండలంలోని సోమన్‌గుర్తి గ్రామ శివారులో ఓ వితంతు మహిళ (40) నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు గ్రామానికి చెందిన రత్నమ్మగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం అందించారు.

గన్‌పార్క్‌ వద్ద తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన

హైదరాబాద్‌ : రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో ప్రభుత్వ వైఫల్యంపై తెలుగుదేశం పార్టీ గస్‌ పార్క్‌ వద్ద నిరసన చేపట్టింది. తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… రాష్ట్రంలో…