మెదక్ ప్రభుత్వాసుపత్రిలో పసికందు మృతి
నారాయణ్‌ఖేడ్, మెదక్ జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ పసికందు మృతి చెందింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే పసికందు మృతికి కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.