బొత్సతో రాజనర్సింహ, జానా భేటీ
హైదారాబాద్: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి జానారెడ్డి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం.
హైదారాబాద్: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి జానారెడ్డి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్ : జగన్ అక్రమాస్తులు కేసులో మంత్రి ధర్మాన ప్రాసాదరావు ఈ ఉదయం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.
బీమిలి : విశాఖ జిల్లా భీమిలిలో ఈ ఉదయం ఆమ్లవర్షం కురిసింది. వర్షం నీటి నుంచి పొగలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
హైదరాబాద్, జనంసాక్షి: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ,మంత్రి జానారెడ్డి సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం.