కోల్ గేట్ పై దాసరిని విచారించిన సీబీఐ
హైదరాబాద్, జనంసాక్షి: యావత్ దేశాన్ని ఓ కుదుపుతున్న బొగ్గు కుంభకోణం కేసులో సినీ దర్శక, నిర్మాత మాజీ కేంద్ర బొగ్గుశాఖ సహాయ మంత్రి దాసరి నారాయణరావుకు బొగ్గు మసి అంటుకుంది. లక్షా 86వేల కోట్ల బొగ్గు కుంభకోణంలో దసరి…
